24 C
India
Sunday, October 11, 2026
More

    mutyam dhara waterfall : ములుగు ముత్యాల ధార జలపాతం వద్ద చిక్కుకుపోయిన 130మంది పర్యాటకులు

    Date:

    రెస్క్యూ టీమ్‌లు
    రెస్క్యూ టీమ్‌లు

    mutyam dhara waterfall

    ములుగు జిల్లాలోని ముత్యాల ధార జలపాతంలో బుధవారం నీటి ప్రవాహం పెరగడంతో  130 మంది పర్యాటకులు చిక్కుకుపోయారని పోలీసులు తెలిపారు. “జిల్లా డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ మరియు NDRF తో పాటు స్థానిక పోలీసులు సంఘటనా స్థలంలో మోహరించారు.  మరియు పర్యాటకులను రక్షించడానికి ప్రయత్నిస్తున్నామన్నారు.

    పర్యాటకులను వెలుపలికి తీసుకువచ్చేందుకు ఏటూరు నాగారం నుంచి బృందాలు నాలుగు బసుల్లో బయలుదేరాయి. చిక్కుకుపోయిన  రెస్క్యూ టీమ్‌లు  బాధితులను సురక్షితంగా  అర్ధరాత్రి 2.20గంటల సమయం లో బాధితులను ఎన్టీఆర్ ఫ్ బృందాలు కాపాడినట్లు అధికారులు తెలిపారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Jangalapalli : ఆ ఊరిని వణికిస్తున్న దెయ్యం.. ఇప్పటికి ఎంత మంది చనిపోయారో తెలుసా?

    Jangalapalli : తెలంగాణలోని ములుగు జిల్లా జంగాల‌ప‌ల్లిని దెయ్యం వణికిస్తున్నది. తమ...

    Medical Students Tragedy : అల్లూరి జిల్లాలో విషాదం.. జలపాతంలో ముగ్గురు వైద్య విద్యార్థులు గల్లంతు

    Medical Students Tragedy : వైద్య విద్యార్థుల విహారయాత్ర విషాదంగా ముగిసింది....

    Heavy Rains : తెలంగాణాలో భారీ వర్షాలు.. అమిత్ షా ఆదేశాలతో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు

    Heavy rains : తెలంగాణలో భారీ వర్షాలతో అనేక గ్రామాలు ముంపునకు...

    Nasik : నాసిక్‌లో తొలి ఫ్లైఓవర్ జలపాతం… కిందగా పోతే చాలు వాహనాలు శుభ్రం ?

    Nasik : రుతుపవనాల సీజన్‌తో పాటు అరేబియా సముద్రంలో ఏర్పడిన అస్నా తుఫాన్ కారణంగా దేశంలో అనేక రాష్ట్రాల్లో భారీ వర్షాలు దంచికొడుతున్నాయి.