22.4 C
India
Saturday, December 2, 2023
More

    Actor Krishna health Condition is Critical says Doctors : కృష్ణ ఆరోగ్యం విషమం

    Date:

    Actor Krishna health Condition is Critical says Doctors
    Actor Krishna health Condition is Critical says Doctors

    హీరో కృష్ణ ఆరోగ్యం విషమంగా ఉందని తేల్చిచెప్పారు డాక్టర్లు. నిన్న రాత్రి కృష్ణ అకస్మాత్తుగా కార్డియాక్ అరెస్ట్ కు గురయ్యారు. దాంతో గచ్చిబౌలి లోని కాంటినెంటల్ ఆసుపత్రికి తరలించారు. కృష్ణ గతకొంత కాలంగా కాంటినెంటల్ ఆసుపత్రిలోనే చికిత్స పొందుతుండటంతో వెంటనే స్పందించి ఆయన ఆరోగ్యం గురించి పూర్తి వివరాలు తెలిసి ఉండటంతో చికిత్స అందించారు. కార్డియాక్ అరెస్ట్ నుండి కృష్ణ కోలుకున్నారు కానీ ఇప్పుడే ఏమి చెప్పలేమని , మొత్తంగా 48 గంటలు గడిస్తే మాత్రమే చెప్పగలమని …… అప్పటి వరకు దేవుణ్ణి ప్రార్ధించాల్సిందే అని స్పష్టం చేశారు డాక్టర్లు.

    డాక్టర్ల ప్రకటనతో ఒక్కసారిగా అభిమానుల్లో తీవ్ర కలకలం చెలరేగింది. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నారు కృష్ణ. ప్రస్తుతం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నందున కృష్ణ కుటుంబం తీవ్ర ఆందోళనలో ఉంది. ఇక అభిమానులు #get well soon Krishna అంటూ సోషల్ మీడియాలో వేడుకుంటున్నారు.

    Share post:

    More like this
    Related

    Democracy : దేశంలో ప్రజాస్వామ్యం ఉందా?

    Is There Democracy : మన రాజ్యాంగం ఫర్ ద పీపుల్...

    BRS Losing : బీఆర్ఎస్ ఎందుకు ఓడిపోతోందో తెలుసా?

    BRS Losing : తెలంగాణలో ఎగ్జిట్ పోల్స్ వెల్లడయ్యాయి. కాంగ్రెస్ కు...

    Our Rituals : మన ఆచార వ్యవహారాలకు పెద్ద పీట వేసేవారెవరో తెలుసా?

    Our Rituals : మనం ఆచార వ్యవహారాలకు పెద్దపీట వేస్తాం. మన...

    Exit Polls Predictions : ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఎలా వేస్తారో తెలుసా?

    Exit Polls Predictions : దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు మధ్యప్రదేశ్,...

    POLLS

    ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టటానికే 2000 రూపాయల నోటు రద్దు చేశారని మీరు భావిస్తున్నారా..?

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Superstar’s Family : సూపర్ స్టార్ కుటుంబంలో ఉన్న కామన్ క్వాలిటీ ఏంటో తెలుసా?

    Superstar's Family : సూపర్ స్టార్ క్రిష్ణ తనయుడు మహేష్ బాబు...

    Happy Krishnashtami : హ్యాపీ కృష్ణాష్టమి : ఈరోజు శ్రీక్రిష్ణుడి దేవాలయాలు సందర్శిస్తే ఎలాంటి మేలు కలుగుతుందంటే?

    Happy Krishnashtami : శ్రీక్రిష్ణ జన్మాష్టమి సందర్భంగా ఆయనకు సంబంధించిన ఆలయాలు కిటకిటలాడతాయి....

    Krishna brother : కృష్ణ తమ్ముడంటే ఇండస్ట్రీకి హడల్.. ఎందుకో తెలుసా..?

    Krishna brother : హీరోగానో, హీరోయిన్ గానో ఇండస్ట్రీలో రాణిస్తే వారి...

    Tribute to Natasekhar : నటశేఖరుడికి డాక్టర్ జై యలమంచిలి నివాళి..

    Tribute to Natasekhar : నట శేఖరుడు, సూపర్‌ స్టార్ కృష్ణ...