24 C
India
Saturday, September 12, 2026
More

    Leopard in Tirumala : తిరుమలలో మరో చిరుత.. భక్తుల పరుగులు..!

    Date:

     leopard in Tirumala
    leopard in Tirumala

    Leopard in Tirumala : తిరుమల నడకదారిలో సోమవారం(నేడు) ఉదయం తిరుమలలో మరో చిరుత సంచారం కన్పించింది. దీంతో భక్తుల్లో కలవరం మొదలైంది. ఈరోజు నడకదారిలో కొందరు భక్తులు వెళ్తుండగా చిరుత కనిపించింది. దీంతో షాక్ కు గురైన పలువురు భక్తులు అక్కడి నుంచి పరుగులు తీశారు. కొందరు భక్తుల అరుపులతో చిరుత అటవీ ప్రాంతంలోకి వెళ్లి పోయింది.

    ఈ ఘటన నేపథ్యంలో టీటీడీ అధికారులు అప్రమత్తమయ్యారు. ఈరోజు ఉదయమే ఓ చిరుత చిక్కిందని భక్తులు.. టీటీడీ ఊపిరి పీల్చుకోగా మరో చిరుత సంచారం కన్పించడంతో అందరిలోనూ భయాందోళన నెలకొంది.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Tirumala : తిరుమలలో విషయంలో టీటీడీ కీలక నిర్ణయం

    Tirumala : తిరుమలలో వన్యప్రాణుల సంచారం, ముఖ్యంగా చిరుతల కదలిక భక్తులకు భయాందోళన...

    Tirumala : సొంత వాహనాల్లో తిరుమల వెళ్తున్నారా?

    Tirumala : అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో సొంత వాహనాల్లో తిరుమలకొచ్చే భక్తులకు తిరుపతి...

    Tirumala : తిరుమల ఆలయంపై డ్రోన్ కలకలం: యూట్యూబర్‌ను అదుపులోకి తీసుకున్న విజిలెన్స్

    Tirumala : తిరుమల శ్రీవారి ఆలయంపై గుర్తు తెలియని వ్యక్తి డ్రోన్ ఎగురవేయడం...