32.7 C
India
Monday, February 26, 2024
More

    YCP Leader Resignation : వైసీపీకి మరో షాక్.. కీలక నేత రాజీనామా 

    Date:

    YCP Leader resignation
    YCP Leader resignation, CM Jagan

    YCP Leader Resignation : మాజీ మంత్రి వైసిపి కీలక నేత దాడి వీరభద్రరావు ఆ పార్టీకి రాజీనామా చేశారు తనకు పార్టీలో సరైన ప్రాధాన్యత లభించడం లేదని ఆ కారణంతోనే పార్టీని వీడుతున్నట్లు ఆయన ప్రకటించారు. తన రాజీనామా లేఖను ఆయన సీఎం జగన్ పంపించారు. సియం తో పాటు రాజీనామా లేఖను ఎంపీ విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డికి కూడా చేరవే శారు.

    దాడి వీరభద్ర రావు తో పాటుగా మరి కొంతమంది నేతలు వైసిపి కి రాజీనామా చేశారు. గడిచిన నెలలోపు చాలామంది అధికార వైఎస్ఆర్సిపిని  వీడుతున్నారు. కొంతమంది ఎమ్మెల్యేలు అసంతృ ప్తితో పార్టీకి రాజీనామా చేయగా మరి కొంతమంది సీనియర్ నేతలు పార్టీలో ఇముడలేక రాజీనా మాలు చేస్తూ బయటికి వెళ్తున్నారు. వైసీపీలో జగన్మోహన్ రెడ్డి పార్టీ నేతలకు సరైన ప్రాధాన్యత ఇవ్వకపోవడం వలన అందరూ బయటికి వెళ్లిపో తున్నారని పలువురు రాజకీయ నాయకు లు చర్చించుకుం టున్నారు. ఒకరి తర్వాత ఒకరు పార్టీ విడుతున్న క్రమంలో వైసిపి నేతలు టెన్షన్ మొదలైంది.

    Share post:

    More like this
    Related

    Nagabhushanam : నాగభూషణం ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

    Nagabhushanam : 90's వారికి పెద్దగా పరిచయం లేకున్నా 80's వారికి...

    Kandi Pappu : కందిపప్పు ఎక్కువగా తింటే వచ్చే సైడ్ ఎఫెక్ట్ తెలుసా? తెలిస్తే వెంటనే మానేస్తారు!

    Kandi Pappu : భారతదేశంలో పప్పుల వినియోగం ఎక్కువ. అందునా కందిపప్పు...

    Arranged Marriage : అరెంజ్డ్ మ్యారేజ్ కు ఓకే చెప్పే ముందు ఈ విషయాలు గుర్తుంచుకోండి!

    Arranged Marriage : ప్రతీ  ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది పెద్ద...

    Husband Wife Relationship : భార్యకు ఏ విషయం చెప్పాలి..? ఏ విషయం దాచాలి..?

    Husband Wife Relationship : అన్ని బంధాల్లో గొప్పది భార్యాభర్తల బంధం....

    POLLS

    ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టటానికే 2000 రూపాయల నోటు రద్దు చేశారని మీరు భావిస్తున్నారా..?

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    CM Jagan : జగన్ కు మరో హెలీకాప్టర్, నెలకు రూ.2 కోట్లు అద్దె?

    CM Jagan : రాష్ట్ర ఇంటెలిజెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగానికి ముఖ్యమంత్రి...

    Sharmila Mass Warning : నన్నే అరెస్ట్ చేపిస్తావా.. జగన్ నీ అంతు చూస్తా.. షర్మిల మాస్ వార్నింగ్

    Sharmila Mass Warning : గుంటూరు: నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇ వ్వాలని...

    Polio Drops : పిల్లలకు పోలియో చుక్కలు తేదీ ఇదే.

    Polio Drops : ఆంధ్రప్రదేశ్: రాష్ట్రవ్యాప్తంగా మార్చి 3 వ తారీకు నుంచి...

    Nara Lokesh : జగన్ తన ప్రసంగంలో ‘నాయుడు’ అని ఎన్నిసార్లు ప్రస్తావించారో తెలుసా? నారా లోకేశ్ ఆసక్తి కర ట్వీట్..

    Nara Lokesh : ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంను...