32.7 C
India
Monday, February 26, 2024
More

    Bharath Reddy: వైసిపి కి మరో షాక్… వైసిపి యువ నేత భరత్ రెడ్డి రాజీనామా..లోకేష్ తో భేటీ?

    Date:

     

    గుంటూరు జిల్లా లో వైసీపీకి మరో షాక్ తగిలింది. వైసీపీ యువనేత భరత్‌రెడ్డి రాజీనా మా చేశారు. నారా లోకేశ్‌తో భరత్‌రెడ్డి భేటీ అయ్యారు. గుంటూరు జిల్లాలో యూత్‌లో భరత్‌రెడ్డి కి మంచిపట్టు ఉంది. బాపట్ల, గుంటూరు వెస్ట్ టికెట్ ఇస్తామని చెప్పినా వైసీపీకి భరత్‌రెడ్డి గుడ్‌బై చెప్పారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో భరత్‌రెడ్డికి మంచిపేరు ఉంది.స్విమ్స్ కాలేజీ అధినేత గా భారత్ రెడ్డి కొనసాగుతున్నారు. టీడీపీ నేత బేబి నాయనతో కలిసి భరత్‌రెడ్డి లోకేశ్‌ను కలిసారు. ఆంధ్రప్రదేశ్ లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి వరుస షాక్ తగులుతున్నాయి పార్టీ అధినాయకుడి తీరు నచ్చక అందరూ కూడా ఇతర పార్టీలవైపు మొగ్గు చూపుతున్నారు. ముందు చూపు తో టిడిపిలోకి క్యూ కడుతున్నారు. గుంటూరులో మంచి పేరున భరత్ రెడ్డి ఇకమీదట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగలేనని నారా లోకేష్ తో భేటీ అయ్యారు. దీంతో గుంటూరు ప్రాంతంలో టిడిపికి బలం పెరుగుతుందని చెప్పవచ్చు.

    Share post:

    More like this
    Related

    Nagabhushanam : నాగభూషణం ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

    Nagabhushanam : 90's వారికి పెద్దగా పరిచయం లేకున్నా 80's వారికి...

    Kandi Pappu : కందిపప్పు ఎక్కువగా తింటే వచ్చే సైడ్ ఎఫెక్ట్ తెలుసా? తెలిస్తే వెంటనే మానేస్తారు!

    Kandi Pappu : భారతదేశంలో పప్పుల వినియోగం ఎక్కువ. అందునా కందిపప్పు...

    Arranged Marriage : అరెంజ్డ్ మ్యారేజ్ కు ఓకే చెప్పే ముందు ఈ విషయాలు గుర్తుంచుకోండి!

    Arranged Marriage : ప్రతీ  ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది పెద్ద...

    Husband Wife Relationship : భార్యకు ఏ విషయం చెప్పాలి..? ఏ విషయం దాచాలి..?

    Husband Wife Relationship : అన్ని బంధాల్లో గొప్పది భార్యాభర్తల బంధం....

    POLLS

    ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టటానికే 2000 రూపాయల నోటు రద్దు చేశారని మీరు భావిస్తున్నారా..?

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Rajaiah : మాజీ ఎమ్మెల్యే రాజయ్య బీఆర్ఎస్‌కు రాజీనామా.

      బీఆర్ఎస్ నేత, స్టేషన్ ఘనపూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఆ...

    Big Shock For YCP: వైసీపీకి బిగ్ షాక్.. నరసరావుపేట ఎంపీ లావు రాజీనామా

    ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైసీపీకి  మరో షాక్ తగిలింది. నరసరావుపేట వైసీపీ ఎంపీ...