Vande Bharat Train : మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రయాణి కు లకు మెరుగైన రవాణా సౌకర్యాలను అందించాల ని ప్రధాన నగరాల మధ్య ఉన్న దూరాన్ని అతి తక్కువ సమయంలో చేరుకునేలా ఉండాలని ఉద్దేశంతో భారతీయ రైల్వే సెమీ హై స్పీడ్ పొందే భారత రైళ్లను ప్రవేశపెట్టింది.
ఆధ్యాత్మిక సౌకర్యాల కల్పనలో ముందున్న ఈ రైలు అతి తక్కువ సమయంలోనే ప్రయాణికులను ఆకట్టుకున్నాయి. దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల మధ్య ఇవి నడుస్తున్నాయి. ప్రస్తుతం సెట్టింగ్స్ సౌకర్యం మాత్రమే ఉండగా త్వరలో వందే భారత స్లీపర్ రైళ్లలో కూడా ప్రవేశపెట్ట బోతున్నారు.
ఈనెల 12వ తారీకున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశ వ్యాప్తంగా 10 ఉంది భారత్ రైళ్లను వర్చువల్ గా ప్రారంభించబోతున్నారు. వీటిలో అప్పటికే భువనేశ్వర్-విశాఖపట్నం మధ్య ఒక వందే భారత్ ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా మరో వందే భారత రైలును ఏపీకి, తెలంగాణకు కేటాయిం చారు. ఇది సికింద్రాబాద్ విశాఖపట్నం మధ్య తిరగనుంది.