రాష్ట్ర ప్రభుత్వం అభయహస్తం పేరుతో ప్రజల్లో అయోమాయం సృష్టించే ప్రయత్నం చేస్తోందని బీజెపీ రాష్ట్ర చీఫ్ కిషన్ రెడ్డి విమర్శించారు. దరఖాస్తు ఫారం ఎందుకు నింపిస్తన్నారో … ఇందులోని మతాలు ఏంటో తనకు అర్థం కావడం లేదన్నారు.దీని ద్వారా ప్రజలకు లబ్ధి చేకూరదని ఆయన ఆరోపించారు. దీని ద్వారా ప్రజలకు గ్యారెంటీల అమలుకు ప్రత్యామ్నాలు ఉన్నప్పటికి ప్రభుత్వం ఎందుకు ఇలా చేస్తుందో అర్ధం కావడం లేదు అంటూ అన్నారు.