21 C
India
Sunday, February 25, 2024
More

    Supreme Court: చంద్రబాబు బెయిల్ పిటిషన్ ను సుప్రీంలో సవాల్ చేసిన ఏపీ ప్రభుత్వం

    Date:

     

    తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు బెయిల్ పిటిషన్ ను సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టు ను ఆశ్రయించింది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు కు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బెయిల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే హైకోర్టు ఇచ్చిన బెయిల్ ను రద్దు చేయాలంటూ సుప్రీం కోర్టు లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పిటిషన్ వేసింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ… ఏపీ హైకోర్టు ఇటీవల ఇన్నర్ రింగ్ రోడ్డు, లిక్కర్ స్కామ్, ఇసుక కుంభ కోణాల కేసుల్లో చంద్రబాబుకు ముందస్తు బెయిల్ ను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీచేసిన సంగతి తెలిసిందే. స్కిల్ డెవలెప్ మెంట్ కేసులో చంద్రబాబు జైలుకు వెళ్లిన తర్వాత ఆయనపై వరసగా ఏపీ సీఐడీ కేసులు నమోదు చేసింది. ఈకేసులన్నింటిలో ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.

    Share post:

    More like this
    Related

    TDP-Janasena : ఏ వర్గానికి ఎన్ని సీట్లు జగన్ పై గెలుపు లెక్కలు సరవుతాయా?

    TDP-Janasena : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఈ సారి సామాజిక లెక్కలు గెలుపు...

    Prabhas : తనలో సీక్రెట్ బయట పెట్టేసిన ప్రభాస్

    Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు ఉన్న క్రేజ్,...

    SHE Teams : ప్రేమ జంటలకు షీ టీం షాక్.. ఏం చేసిందంటే?

    SHE Teams : ప్రేమకు అర్థం (నిర్వచనం) మారిపోయిందేమో. ఒకప్పుడు లవ్...

    Jagan : కొండతో సామాన్యుడి ఢీ.. జగన్ పై పోటీ చేసేది ఇతనే.. ఇతని బ్యాగ్రౌండ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

    Jagan : టీడీపీ+జనసేన పొత్తులో భాగంగా ఫస్ట్ లిస్ట్ ను బాబు,...

    POLLS

    ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టటానికే 2000 రూపాయల నోటు రద్దు చేశారని మీరు భావిస్తున్నారా..?

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    TDP-Janasena : ఏ వర్గానికి ఎన్ని సీట్లు జగన్ పై గెలుపు లెక్కలు సరవుతాయా?

    TDP-Janasena : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఈ సారి సామాజిక లెక్కలు గెలుపు...

    Jagan : కొండతో సామాన్యుడి ఢీ.. జగన్ పై పోటీ చేసేది ఇతనే.. ఇతని బ్యాగ్రౌండ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

    Jagan : టీడీపీ+జనసేన పొత్తులో భాగంగా ఫస్ట్ లిస్ట్ ను బాబు,...

    TDP-Janasena First List : 118 సీట్లలో పోటీ చేసే అభ్యర్థులు వీరే.. ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేసిన చంద్రబాబు, పవన్..

    TDP-Janasena First List : ఆంధ్రప్రదేశ్ లో వచ్చే ఎన్నికల్లో పోటీ...

    TDP Surveys : సర్వేలతో సాధించిన పలితాలేంటి? టీడీపీలో పెద్ద ప్రశ్న!

    TDP Surveys : ‘2024 ఎన్నిక‌లు అత్యంత కీలకం. త్యాగాలు చేయాలి....