33.2 C
India
Monday, February 26, 2024
More

    YS Sharmila- YV Subbareddy :వైవి సుబ్బారెడ్డి కి సవాలు విసిరిన APCC చీఫ్ వైఎస్ షర్మిల

    Date:

     

    శ్రీకాకుళం జిల్లా పర్యటనలో తనపై విమర్శలు చేసిన వైవి సుబ్బారెడ్డి పై ఏపి పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా ఘాటుగా  స్పందించారు.  నేనంటే జగన్ రెడ్డి కి  నచ్చలేదట ఇప్పటి నుంచి జగన్ ఆన్న గారు అనే అంటా నాకేం అభ్యంతరం లేదు.నాకు అభివృద్ధి గురించి చూపిస్తా అని సవాల్ విసిరారు .సరే సార్ మీరు చేసిన అభివృద్ధి చూపించండి నేను మీ అభివృద్ధి చూడటానికి నేను సిద్ధం గా ఉన్నానని షర్మిల అన్నారు.డేట్,టైం మీరు చెబుతారా లేక నన్ను చెప్పమంటారా అని ఆమె వైవి సుబ్బారెడ్డికి సవాలు విసిరారు.  తెేధి మీరు ప్రకటిస్తే చర్చకు  మేధావులను కూడా పిలుద్ధాం అని ఆమె అన్నారు. నాతో పాటు మీడియా తో పాటు  ప్రతిపక్ష పార్టీలకు మీరు చేసిన అబివృద్ది చూపించండి అని ఆమె ఎద్దేవా చేశారు. మీరు అభివృద్ధి చేసింది ఎక్కడ ? మీరు చెప్పిన రాజధాని ఎక్కడా? పోలవరం ప్రాజెక్ట్ ఎక్కడా ? మీ అభివృద్ధి ఆంధ్ర రాష్ట్రం అంతా చూడాలని అనుకుంటుంది. మీ సవాల్ ను స్వీకరిస్తున్నా అని షర్మిల అన్నారు.

    Share post:

    More like this
    Related

    Srutanjay Narayanan IAS : తండ్రి స్టార్ కమెడియన్.. కొడుకు ఐఏఎస్.. కోచింగ్ తీసుకోకుండానే 75వ ర్యాంక్

    Srutanjay Narayanan IAS : తల్లిదండ్రులు ఏ రంగంలో ఉంటారో అదే...

    Sameera Reddy : అప్పట్లో సైజ్ పెంచమని తెగ ఇబ్బంది పెట్టేవారు.. సమీరా రెడ్డి హాట్ కామెంట్స్

    Sameera Reddy : తెలుగు ఇండస్ట్రీపై అందం, అభినయంతో ఎంతో మంది...

    India-Pakistan : పాక్‌కు నీళ్లు బంద్‌.. రావి జలాలన్నీ ఇక మనకే..!

    India-Pakistan : సింధూ ఉప నది రావి జలాలన్నీ ఇక మనమే...

    Team India : ఆ ఇద్దరే కాపాడారు! టీమిండియా సూపర్ విక్టరీ..

    Team India : రాంచీ వేదికగా జరిగిన నాలుగో టెస్ట్ లో ఇండియా...

    POLLS

    ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టటానికే 2000 రూపాయల నోటు రద్దు చేశారని మీరు భావిస్తున్నారా..?

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Sharmila Arrest : షర్మిల అరెస్ట్.. ఉండవల్లిలో ఉద్రిక్తత..

    Sharmila Arrest : అమరావతి: ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను...

    AP Weather : ఏపీ లో మండుతున్న ఎండలు..

    AP Weather : ఏపీని ఎండలు మండిస్తున్నాయి. ఫిబ్రవరి రెండో వారంలోనే...

    Congress New Strategy : కాంగ్రెస్ సరికొత్త వ్యూహం?

    Congress New Strategy : ఏపీలో రోజురోజుకి రాజకీయాలు మారుతున్నాయి. నిన్నటి...

    DSC : డీఎస్సీ దరఖాస్తులు.. వయోపరిమితి ఎంతంటే ?

        AP: ఆంధ్రప్రదేశ్ లో  6,100 పోస్టులతో మెగా డీఎస్సీకి ఒకటి, రెండు...