27.9 C
India
Thursday, September 10, 2026
More

    Balayya Surprises : ఫైట్లోలో పరిచయమైన వ్యక్తికి ఇంటికెళ్లి సర్ ప్రైజ్ చేసిన బాలయ్య..!

    Date:

    Balayya surprises
    Balayya surprises

    Balayya Surprises : ఫైట్లోలో పరిచమమైన ఓ వ్యక్తి ఇంటికి నటసింహం బాలకృష్ణ స్వయంగా వెళ్లి సర్ ప్రైజ్ చేశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. తనకు ఎవరైనా నచ్చితే ఎంత దూరమైనా వెళుతానని బాలయ్య మరోసారి నిరూపించుకున్నాడని ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు.

    పూర్తి వివరాల్లోకి వెళితే.. నందమూరి బాలయ్య షూటింగులో భాగంగా తరుచూ విమాన ప్రయాణం చేస్తుంటారు. ఈక్రమంలో ఓసారి తన పక్కనే హరీష్ వర్మ అనే వ్యక్తి కూర్చున్నారు. ఫైట్లో జర్నీలో వీరిద్దరికి పరిచయం కాగా అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడుకునే వారు. త్వరలోనే తన ఇంటి గృహ ప్రవేశం ఉందని బాలయ్యకు హరీష్ చెప్పాడట. ఆ డేట్ ను నోట్ చేసుకున్న బాలయ్య సరిగ్గా గృహ ప్రవేశం రోజున హరీష్ ఇంటికెళ్లి సర్ ప్రైజ్ చేశాడు. ఇందుకు సంబంధించిన పిక్స్ నెట్టింట్లో వైరల్ గా మారాయి.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related