29.9 C
India
Wednesday, September 16, 2026
More

    BREAKING: IPL స్టేడియానికి బాంబు బెదిరింపు?

    Date:

    IPL
    IPL

    IPL 2025 : ‘ఆపరేషన్ సింధూర్’ విజయవంతం కాగానే జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియానికి బాంబు బెదిరింపు మెయిల్ వచ్చినట్లు సమాచారం. ‘వీలైనంత మందిని కాపాడుకోండి’ అని ఆ మెయిల్ లో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో వెంటనే అధికారులు స్టేడియంలో బాంబు స్క్వాడ్తో తనిఖీలు నిర్వహించారు. IPLలో అది రాజస్థాన్ రాయల్స్ హోమ్ స్టేడియం అన్న సంగతి తెలిసిందే. ఈ నెల 16న పంజాబ్లో RR మ్యాచ్ జరగనుంది.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Digvesh : దిగ్వేశ్‌ రాఠి నోట్‌బుక్‌ సంబరాలు ఎందుకంటే..!

    Digvesh : లఖ్‌నవూ లెగ్‌ స్పిన్నర్‌ దిగ్వేశ్‌ రాఠి మాత్రం ఈ...

    Preity Zinta : పంజాబ్ కింగ్స్‌లో ఓనర్ల లొల్లి.. కోర్టు మెట్లు ఎక్కిన ప్రీతి జింటా

    Preity Zinta : ఐపీఎల్ జట్టు పంజాబ్ కింగ్స్‌లో అంతర్గత కలహాలు ఉద్రిక్తంగా...

    IPL: ప్లే ఆఫ్స్ రేస్.. ఏ జట్టు ఎన్ని గెలవాలంటే!

    IPL 2025 : భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో వాయిదా పడిన...

    MS Dhoni : ఎంఎస్ ధోని రిటైర్మెంట్‌పై క్లారిటీ!

    MS Dhoni : ధోని ఐపీఎల్ నుంచి రిటైర్ అవుతారనే ఊహాగానాలకు...