18.4 C
India
Wednesday, November 18, 2026
More

    Bro Movie Teaser : బ్రో సినిమా టీజర్ విడుదల ఎప్పుడో?

    Date:

    Bro Movie Teaser
    Bro Movie Teaser

    Bro Movie Teaser : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాల్లో వేగం పెంచాడు. ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు, బ్రో, ఓజీ సినిమాలతో దూకుడు పెంచాడు. ప్రస్తుతం బ్రో ది అవతార్ తమిళంలో సూపర్ హిట్టయిన వినోదయ్యా చిత్రం ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. దీనికి సముద్రఖని దర్శకత్వం వహించాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు.

    ఏ సినిమాకు కాని ఆలస్యం ఈ సినిమాకు చేస్తున్నారు. పవన్ కల్యాణ్ ఏ సినిమా అయినా నెల రోజుల కంటే ముందే పాటలు, టీజర్ విడుదలయ్యేది. కానీ ఈ సినిమా టీజర్ మాత్రం ఇంతవరకు రిలీజ్ కాకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. దీనిపై పవన్ కల్యాణ్ అభిమానులు పీపుల్స్ మీడియా సంస్థను ట్యాగ్ చేసి తిడుతున్నారు.

    సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ మాత్రం బయటకు రావడం లేదు. వచ్చే వారంలో టీజర్ విడుదల చేస్తామని చెబుతున్నా ప్రేక్షకులు నమ్మడం లేదు. దీనిపై అభిమానుల ఆగ్రహాన్ని ఎలా కంట్రోల్ చేస్తారో చూడాల్సిందే. గత చిత్రాలకు భిన్నంగా ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. దీనిపై ఎందుకు క్లారిటీ ఇవ్వడం లేదో అర్థం కావడం లేదు.

    దీని కన్నా వెనక మొదలు పెట్టిన సినిమాలు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి. ఉస్తాద్ భగత్ సింగ్ టీజర్ ఇప్పటికే విడుదల చేశారు. దీనిపై ఏం సమాధానాలు చెబుతారని ప్రశ్నిస్తున్నారు. సినిమాల్లో వేగం పెంచినా అవి పూర్తి కావడం లేదు. దీంతో బ్రో సినిమా ఇంకా ఎన్ని రోజులకు విడుదల అవుతుందో తెలియడం లేదు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    OTT : ఈ వారం ఓటిటీలో రిలీజ్ కానున్న క్రేజీ మూవీస్ ఏంటో తెలుసా.. లిస్ట్ పెద్దదే!

    OTT ఈ మధ్య కాలంలో ఓటిటి ప్లాట్ ఫామ్ లు సినిమా...

    BRO : బ్రో నెల తిరగకుండానే ఓటీటీలోకి.. షాకవుతున్న అభిమానులు

    BRO : పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మేనల్లుడు సాయిధరమ్ తేజ్...

    BRO : భారీ నష్టాలే మిగిల్చిన బ్రో

    BRO : పవన్ కల్యాణ్, సాయిధరమ్ తేజ్ నటించిన బ్రో సినిమా...

    BRO : బ్రో సినిమాపై మాట్లాడకండి.. అది కేవలం మూవీ మాత్రమే.. వివాదంపై తేల్చిచెప్పిన పవన్!

    BRO :  గత కొద్దీ రోజులుగా 'బ్రో' వివాదం సాగుతూనే ఉంది.....