అయోధ్య ఆలయానికి శ్రీరాముని ఆగమనాన్ని జరుపుకోవడానికి ఈ క్రింది వాటిని అనుసరించండి.
*ఇంటిపై కాషాయ జెండా ఎగరవేయండి.
*ద్వారం ముందు శ్రీరామ తత్వం ఉన్న ముగ్గు వేయండి.
*శ్రీరాముని ప్రతిమను పూజించండి.
*శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే జపాన్ని ఆరోజు వీలైనంత ఎక్కువగా చేయండి.
*సాయంత్రం ఇంటిముందు దీపాలు వెలిగించండి.
*రామరాజ్యం హిందూ రాష్ట్రం త్వరలో స్థాపించబడాలి అని శ్రీరాముడికి ప్రార్థించండి.