33.2 C
India
Monday, February 26, 2024
More

    Tirumal: తిరుమల లో భక్తుల రద్దీ..దర్శనానికి 24 గంటలు!

    Date:

     

    ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతి దేవస్థానం కు  భక్తుల రద్దీ పెరిగింది. వేలాధి మంది భక్తులతో  వైకుంఠ కాంప్లెక్స్ లో కంపార్ట్ మెంట్స్ అన్ని  నిండిపోయాయి. వెలుపల క్యూ లైన్ లో వేలాధి మంది భక్తులు వేచిఉన్నారు. సర్వద ర్శనానికి 24 గంటల సమయం పడుతుంది. తిరుమల శ్రీవారిని 80,964 మంది భక్తులు దర్శించు కున్నారు. 27,657 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం 3.89 కోట్లు రూపాయులు గా లెక్క తేలింది.  వరుస సెలవులు కావడం వల్ల భక్తులు స్వామివారికి ధర్శించుకోవడానికి పోటేత్తారు. దీంతో తిరుమల భక్తులతో రద్దీ గా మారింది. భర్తులు పెరిగిన నేపద్యంలో తిరుమలలో స్వామి వారి దర్శనానికి సుమారుగా 24 గంటల సమయం పడుతుంది. ఎంత సమయం అయినా స్వామి వారి దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తను కంపార్ట్ మెట్లతో వేచిఉన్నారు.

     

    Share post:

    More like this
    Related

    Team India : ఆ ఇద్దరే కాపాడారు! టీమిండియా సూపర్ విక్టరీ..

    Team India : రాంచీ వేదికగా జరిగిన నాలుగో టెస్ట్ లో ఇండియా...

    Nagabhushanam : నాగభూషణం ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

    Nagabhushanam : 90's వారికి పెద్దగా పరిచయం లేకున్నా 80's వారికి...

    Kandi Pappu : కందిపప్పు ఎక్కువగా తింటే వచ్చే సైడ్ ఎఫెక్ట్ తెలుసా? తెలిస్తే వెంటనే మానేస్తారు!

    Kandi Pappu : భారతదేశంలో పప్పుల వినియోగం ఎక్కువ. అందునా కందిపప్పు...

    Arranged Marriage : అరెంజ్డ్ మ్యారేజ్ కు ఓకే చెప్పే ముందు ఈ విషయాలు గుర్తుంచుకోండి!

    Arranged Marriage : ప్రతీ  ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది పెద్ద...

    POLLS

    ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టటానికే 2000 రూపాయల నోటు రద్దు చేశారని మీరు భావిస్తున్నారా..?

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Tirumala Updates : తిరుమల వెళ్తున్నారా? కొత్త రూల్స్ ఇవే..

    Tirumala New Rules : ప్రపంచ వ్యాప్తంగా Uఉన్న హిందూ దేవాలయాల్లో...

    TTD Annual Budget: వార్షిక బడ్జెట్‌కు టీటీడీ పాలకమండలి ఆమోదం.. ఎన్ని కోట్లంటే?

        ఏపి: టీటీడీ పాలకమండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సోమవారం...

    Tirumala : తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ…దర్శనానికి 24 గంటల సమయం

      తిరుమలలో  భక్తుల రద్దీ కొనసాగుతూ ఉంది. మెట్ల మార్గం., రోడ్డు మార్గం...

    Tirumala- Ayodhya: అయోధ్య కి చేరిన తిరుమల లడ్డూలు

                        AP: తిరుమల తిరుపతి దేవస్థానం పంపిన లక్ష లడ్డూలు ప్రత్యేక విమానంలో ...