33.2 C
India
Monday, February 26, 2024
More

    TDP-JANASENA: జనసేన-టిడిపి మధ్య కుదిరిన సీట్ల పంపకాలు..టిడిపికి 112,జనసేనకు 63 అసెంబ్లీ స్థానాలు

    Date:

     

     

    తెలుగుదేశం పార్టీకి రానున్న సార్వత్రిక ఎన్నికలు ఎంతో కీలకమైనవి. ఈ ఎన్నికలే రాష్ట్ర ప్రజల భవి ష్య త్తును నిర్ణయిస్తాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అద్యక్షుడు అచ్చెంనాయుడు తెలిపారు.  ప్రజల కోసం పోరాడు తున్న తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడిని ఈ నియంత ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి ఎన్నో ఇబ్బందులకు గురిచేసిందన్నారు. అయినా మొక్కవోని ధైర్యంతో మన నాయకుడు ప్రజల కోసం పోరాడుతున్నారన్నారు.  రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వాన్ని స్థాపించడమే తెలుగుదేశం పార్టీ ద్యేయం అని  ఈ క్రమంలో పార్టీ అధిష్టానం పలు కీలక నిర్ణయాలు తీసుకుందన్నారు.

    ఇందులో భాగంగా జనసేన పార్టీతో పొత్తు ప్రకటించడం జరిగిందన్నారు.  ప్రభుత్వ వ్యతిరేక ఓటు చిలకూర దన్న సదుద్దే శంతో పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు జనసేన అధ్యక్షులు పవన్ క ళ్యాణ్ తో రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈ నిర్ణయంతీసుకున్నారని తెలిపారు. రాష్ట్రంలో జనసేన పార్టీ నాయ కులు ప్రజల కోసం ఎన్నో పోరాటాలు చేశారని ప్రభుత్వం దుర్వినాధనాలపై నిరంతరం ప్రశ్నిస్తు న్నార న్నారు. గతంలో పోల్చుకుంటే రాష్ట్రంలో జనసేన ఎంతో బలపడింది.

    కావున పొత్తులో భాగంగా తెలుగుదేశం 112 అసెంబ్లీ స్థానాలు, జనసేనకు 63 స్థానాల్లో పోటీ చేయాలని ఇరు పార్టీల అధిష్టానాలు నిర్ణయించడం జరిగిందన్నారు. పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఈ నిర్ణ యాన్ని గౌరవిస్తారని ఆశిస్తున్నాం అమి అచ్చెంనాయుడు తెలిపారు.  రానున్న ఎన్నికల్లో భారీ మెజార్టీ తో తెలుగుదేశం గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరు పని చేద్దాం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెంనాయుడు కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

    Share post:

    More like this
    Related

    Srutanjay Narayanan IAS : తండ్రి స్టార్ కమెడియన్.. కొడుకు ఐఏఎస్.. కోచింగ్ తీసుకోకుండానే 75వ ర్యాంక్

    Srutanjay Narayanan IAS : తల్లిదండ్రులు ఏ రంగంలో ఉంటారో అదే...

    Sameera Reddy : అప్పట్లో సైజ్ పెంచమని తెగ ఇబ్బంది పెట్టేవారు.. సమీరా రెడ్డి హాట్ కామెంట్స్

    Sameera Reddy : తెలుగు ఇండస్ట్రీపై అందం, అభినయంతో ఎంతో మంది...

    India-Pakistan : పాక్‌కు నీళ్లు బంద్‌.. రావి జలాలన్నీ ఇక మనకే..!

    India-Pakistan : సింధూ ఉప నది రావి జలాలన్నీ ఇక మనమే...

    Team India : ఆ ఇద్దరే కాపాడారు! టీమిండియా సూపర్ విక్టరీ..

    Team India : రాంచీ వేదికగా జరిగిన నాలుగో టెస్ట్ లో ఇండియా...

    POLLS

    ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టటానికే 2000 రూపాయల నోటు రద్దు చేశారని మీరు భావిస్తున్నారా..?

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    TDP Surveys : సర్వేలతో సాధించిన పలితాలేంటి? టీడీపీలో పెద్ద ప్రశ్న!

    TDP Surveys : ‘2024 ఎన్నిక‌లు అత్యంత కీలకం. త్యాగాలు చేయాలి....

    Chandrababu Bhuvaneshwari : కుప్పంలో నేనే పోటీచేస్తాను.. భువనేశ్వరి సరదా వ్యాఖ్యలు..

    Chandrababu - Bhuvaneshwari : కుప్పంలో నాకు మద్దతిస్తారా..? చంద్రబాబు గారికి...

    TDP : చంద్రబాబుకు షాకిచ్చిన ముద్రబోయిన

    TDP : ఎన్నికలు సమీపిస్తున్న వేళ కప్పల తక్కెడగా ఏపీ రాజకీయం నడుస్తోంది....

    Janasena-TDP : జనసేన కోరిన చోట బలంగా ఉన్న టీడీపీ ఆశావాహ అభ్యర్థులు.. ఏం జరుగుతోందో తెలుసా?

    Janasena-TDP : టీడీపీ-జనసేన పోత్తులో భాగంగా సీట్ల పంచాయి తీ ఇంకా...