21 C
India
Sunday, February 25, 2024
More

    EC Suspension: ఐఏఎస్ అధికారి గిరీషా పై ఈసి సస్పెన్షన్ వేటు?

    Date:

     

    అన్నమయ్య జిల్లా కలెక్టర్‌గా ఉన్న ఐఏఎస్ అధికారి గిరీషా పై ఈసి సస్పెన్షన్ వేటు వేసింది. గతంలో తిరుపతి ఆర్ఓగా గిరిషా పనిచేశారు. లోక్‌సభ ఉపఎన్నికల్లో  నకిలీ ఓటర్లు, కార్డుల జారీకి ఆర్‌వో లాగిన్ వాడటంపై  ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. అప్పటి తిరుపతి ఆర్‌వోపై చర్యలు తీసుకోవాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం అన్నమయ్య జిల్లా కలెక్టర్‌గా గిరీషా కోనసాగుతున్నారు. ఉపఎన్నికల సమయంలో తిరుపతి మున్సిపల్ కమిషనర్‌గా, ఆర్‌వోగా ఉన్న గిరీషా పనిచేశారు. అప్పట్లో 30 వేలకు పైగా బోగస్ ఓట్లు,ఎపిక్ కార్డులు జారీ అయ్యాయని ఆరోపణలు నేపద్యంలో ఈసి ఈయనపై వేటు  వేసింది.  అధికార పార్టీ నేతలకు వత్తాసుపలుకుతూ నకిలీ ఓటర్లను చేర్పారని ఆరోపనలు ఎదుర్కోంటున్నారు.  గతంలో ఆర్ఓ గా పనిచేసిన ఈయన ప్రస్తుతం అన్నమయ్య జిల్లా కలెక్టర్ గా భాత్యతలు నిర్వరిస్తున్నారు. తప్పు చేస్తే ఎక్కడ ఉన్నా దోరికి పోవాల్సిందే నని నిజాయతీగా పనిచేసే అధికారులు మంచి గుర్తింపు ఉంటుందని పలువురు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    TDP-Janasena : ఏ వర్గానికి ఎన్ని సీట్లు జగన్ పై గెలుపు లెక్కలు సరవుతాయా?

    TDP-Janasena : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఈ సారి సామాజిక లెక్కలు గెలుపు...

    Prabhas : తనలో సీక్రెట్ బయట పెట్టేసిన ప్రభాస్

    Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు ఉన్న క్రేజ్,...

    SHE Teams : ప్రేమ జంటలకు షీ టీం షాక్.. ఏం చేసిందంటే?

    SHE Teams : ప్రేమకు అర్థం (నిర్వచనం) మారిపోయిందేమో. ఒకప్పుడు లవ్...

    Jagan : కొండతో సామాన్యుడి ఢీ.. జగన్ పై పోటీ చేసేది ఇతనే.. ఇతని బ్యాగ్రౌండ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

    Jagan : టీడీపీ+జనసేన పొత్తులో భాగంగా ఫస్ట్ లిస్ట్ ను బాబు,...

    POLLS

    ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టటానికే 2000 రూపాయల నోటు రద్దు చేశారని మీరు భావిస్తున్నారా..?

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related