33.2 C
India
Monday, February 26, 2024
More

    G Pay Services Abroad: గూగుల్ పే యూజర్లకు గుడ్ న్యూస్.. విదేశాల్లోను జీ పే సర్వీసులు

    Date:

     

    డీజిల్ సర్వీసెస్ ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్ తో గూగుల్ ఇండియా ఒప్పందం చేసుకుంది. దీంతో విదేశాలకు వెళ్ళినప్పుడు గూగుల్ పే సేవలను సులభంగా వినియోగించుకోవచ్చు. దీని ద్వారా నగదు వెంట తీసుకెళ్లాల్సిన అవసరం కానీ, అంతర్జాతీయ పేమెంట్ గేటు వేల అవసరం ఉండదని గూగుల్ పే తెలిపింది.

    అలాగే గూగుల్ పే ద్వారా విదేశాల నుంచి నగదు బదిలీ సుల భతరం అవుతుందని ఆ సంస్థ ప్రకటించింది.  సాధారణంగా విదేశాలరు వెళితే అక్కడ డిజిటల్ సేవలు మనకు అందుబాటులో ఉండవు దీంతో మన దేశం నుంచి ఇతర దేశాలకు వెళ్లిన వారు డిజిటల్ పే మెంట్స్ చేయలేకపోయే వారు అయితే తాజాగా గూగుల్ ఇండియా డిజిటల్ ఇంటర్నేషనల్ పేమెంటస్ లిమిటెడ్ తో ఓప్పందం చేసుకుంది. మన దేశంలో ఎలాగైతే మనం జీ పేను ఉపయోగిస్తామో ఇక మీదట విదేశాల్లో కూడా మనం జీ పేను దర్జాగా వినియోగించుకోవచ్చు.

    Share post:

    More like this
    Related

    Srutanjay Narayanan IAS : తండ్రి స్టార్ కమెడియన్.. కొడుకు ఐఏఎస్.. కోచింగ్ తీసుకోకుండానే 75వ ర్యాంక్

    Srutanjay Narayanan IAS : తల్లిదండ్రులు ఏ రంగంలో ఉంటారో అదే...

    Sameera Reddy : అప్పట్లో సైజ్ పెంచమని తెగ ఇబ్బంది పెట్టేవారు.. సమీరా రెడ్డి హాట్ కామెంట్స్

    Sameera Reddy : తెలుగు ఇండస్ట్రీపై అందం, అభినయంతో ఎంతో మంది...

    India-Pakistan : పాక్‌కు నీళ్లు బంద్‌.. రావి జలాలన్నీ ఇక మనకే..!

    India-Pakistan : సింధూ ఉప నది రావి జలాలన్నీ ఇక మనమే...

    Team India : ఆ ఇద్దరే కాపాడారు! టీమిండియా సూపర్ విక్టరీ..

    Team India : రాంచీ వేదికగా జరిగిన నాలుగో టెస్ట్ లో ఇండియా...

    POLLS

    ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టటానికే 2000 రూపాయల నోటు రద్దు చేశారని మీరు భావిస్తున్నారా..?

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Good news : వాహనదారులకు శుభవార్త…పెండింగ్ చలాన్ల గడవు మరోసారి పొడిగింపు!

      తెలంగాణ: వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పెండింగ్ చలాన్ల...

    Good News:అమెరికా వెళ్లే వారికి గుడ్ న్యూస్…వీసా రెన్యువల్ పై బైడెన్ కీలక నిర్ణయం

    ఉద్యోగరీత్యా అమెరికా వెళ్లే వారికి బైడెన్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. H-1B...

    Minister Ponnam : ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్..మంత్రి పొన్నం ప్రభాకర్

      తెలంగాణ: ఈ నెల 31న ఆర్టీసీ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్...

    Nandamuri Mokshagna:నందమూరి ఫ్యాన్స్ కు శుభవార్త.. టాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతున్న మోక్షజ్ఞ!

    నందమూరి బాలకృష్ణ  కుమారుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కోసం చాలాకాలంగా అభిమామనులు...