33.4 C
India
Wednesday, May 21, 2025
More

    America : అమెరికాలో కాల్పులు.. ఐదుగురు మృతి

    Date:

    America
    Gun Fire in America

    America : అమెరికా లాస్ వెగాస్ లో ఓ అపార్ట్ మెంట్ లో సోమవారం అర్ధరాత్రి కాల్పులు జరిగాయి. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ కాల్పుల్లో ఇద్దరు మహిళలు మృతి చెందినట్లు మొదట గుర్తించారు. లోపలికి వెళ్లి చూడగా పోలీసులకు 13 ఏండ్ల బాలిక తుపాకీ గాయాలతో కొట్టుమిట్టాడటం గమనించారు. వెంటనే ఆ బాలికను ఆసుపత్రికి తరలించారు. సమీపంలోని మరో అపార్ట మెంట్ లో ఇద్దరు మహిళలు, ఓ యువకుడి డెడ్ బాడీని పోలీసులు గుర్తించారు. దుండగుడి కాల్పుల్లో మొత్తం ఐదుగురు మరణించినట్లు పోలీసులు నిర్ధారించారు.

    కాగా, కాల్పులు జరిపిన నిందితుడు సమీపంలో ఉన్నట్లు స్థానికులను పోలీసులు అలర్ట్ చేశారు. నిందితుని కోసం పోలీసులు గాలింపు జరపగా మంగళవారం ఉదయం ఓ దుకాణం దగ్గరలో కనిపించాడు. పోలీసులు అక్కడికి చేరుకొని దుండగుడు పరిగెత్తాడు. తుపాకీ విడిచిపెట్టి లొంగిపోవాలని కోరినప్పటికీ అతను నిరాకరించాడు. చివరికి తనను తానే కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. అయితే కాల్పులకు సంబంధించిన కారణాలు మాత్రం తెలియరాలేదు.

    Share post:

    More like this
    Related

    Nara Lokesh : నారా లోకేశ్‌కు టీడీపీ ఫుల్ పవర్స్..!

    Nara Lokesh : తెలుగు దేశం పార్టీ (టీడీపీ)లో కీలక మార్పులు చోటుచేసుకుంటున్న...

    NTR : ఎన్టీఆర్ జాతకం లో నిజంగానే రాజకీయ యోగం ఉందా..?

    NTR : జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ అరంగేట్రంపై ఎన్నో ఊహాగానాలు, ఆసక్తికరమైన చర్చలు...

    War 2 Teaser : వార్ 2 టీజర్ రివ్యూ : ఎన్టీఆర్ ఇరగదీశాడుపో..

    War 2 Teaser : ఎన్టీఆర్ బర్త్‌డే సందర్భంగా విడుదలైన వార్...

    Train hijack : పాక్ కు మరో షాక్.. ట్రైన్ హైజాక్ వీడియో రిలీజ్

    Train hijack : పాకిస్థాన్‌లోని జాఫర్ ఎక్స్‌ప్రెస్‌ను హైజాక్ చేసిన రెండు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    H-1B visas : హెచ్-1బీ వీసాలకు భారీ డిమాండ్: 85 వేల కోటాకు 3.4 లక్షల రిజిస్ట్రేషన్లు

    H-1B visas : అమెరికాలో విదేశీ నిపుణులకు అత్యంత ప్రాచుర్యం పొందిన హెచ్-1బీ...

    2025 AACTA ఇండస్ట్రీ అవార్డ్స్ గాలా – ప్రతిభకు ఘనత, విజయానికి స్మరణీయ రాత్రి

    AACTA : సిడ్నీ నగరంలో ఘనంగా నిర్వహించిన 2025 AACTA (ఆస్ట్రేలియన్ అకాడమీ...

    America : అమెరికాలో భారతీయ విద్యార్థులకు ఇది గొప్ప ఊరట

    America : ఇటీవల అమెరికా అధికారులు రద్దు చేసిన విద్యార్థి వీసాల (F-1)పై...

    Road accident : అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం: గుంటూరుకు చెందిన విద్యార్థిని దుర్మరణం

    Road accident in America : గుంటూరుకు చెందిన యువతి అమెరికాలో...