26.3 C
India
Wednesday, September 16, 2026
More

    H1B Visa Renewal : గుడ్ న్యూస్.. హెచ్ 1 బీ వీసా రెన్యూవల్ ఇక మరింత సులభతరం..

    Date:

    H1B visa renewal
    H1B visa renewal

    H1B visa renewal : అమెరికాలో రెండు రోజుల క్రితం వరకు భారత ప్రధాని నరేంద్ర మోదీ విస్తృత పర్యటన చేశారు. ఈ సందర్భంగా భారత పౌరులకు అమెరికా ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. హెచ్1 బీ వీసాలు కలిగిన భారత పౌరుల విషయంలో జో బైడెన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై హెచ్ 1 బీ వీసాల రెన్యూవల్ ప్రక్రియను మరింత సులభతరం చేయనున్నట్లు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. ఇది అమెరికాలో ఉన్న చాలా మంది భారతీయులకు శుభవార్తే.

    హెచ్ 1బీ వీసాలు కలిగిన భారతీయులతో పాటు ఇతర దేశాల వారు రెన్యూవల్ కోసం తమ దేశాలకు వెళ్లాల్సి వచ్చేది. ఈ విషయంలో ఇప్పుడు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఇకపై అమెరికాలోనే ఉండి రెన్యువల్ చేసుకునేలా అవకాశం కల్పించనున్నట్లు పేర్కొంది. అయితే ప్రస్తుతం కొద్ది మందికి మాత్రమే ఈ అవకాశం ఉంటుందని సమాచారం. రానున్న రోజుల్లో ఇది మరింత పెంచే అవకాశముందని పేర్కొంది.  హెచ్1బీ వీసాలపై అమెరికా వెళ్లేవారిలో  భారతీయులే అధికంగా ఉన్నారు.442000 హెచ్1 బీ వీసాల్లో 78 శాతం భారతీయులే ఉన్నారు. వీరందరికీ ఇప్పుడు అమెరికా ప్రభుత్వం నిర్ణయం మేలు చేయనుంది.

    ఈ పైలెట్ ప్రోగ్రామ్ కు సంబంధించిన ప్రణాళికను బ్లూమ్ బెర్గ్ ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రకటించారు. ప్రతి ఏడాది అమెరికా ప్రభుత్వం నైపుణ్యం కలిగిన విదేశీ కార్మికుల కోసం 65000 హెచ్ 1బీ వీసాలను విడుదల చేస్తుంటుంది. వీటిలో అదనపు అర్హతలు కలిగిన వారి కోసం మరో 20వేల వీసాలను జారీ చేయనుంది. ఈ వీసాలు మూడేళ్ల వరకు కొనసాగుతాయి. మరో మూడేళ్ల కాలంతో పొడిగిస్తారు. హెచ్1బీ వీసాలతో ఉద్యోగులను భారత్ కు చెందిన ఇన్పోసిస్ అమెజాన్, మెటా కంపెనీలు నియమించుకుంటున్నట్లు అమెరికా ప్రభుత్వం తెలిపింది.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Indian students : అమెరికాలోని ప్రవాస భారతీయ విద్యార్థులకు అలెర్ట్

    Indian students Alets : అమెరికాలోని ప్రవాస భారతీయులు టార్గెట్ గా మరో...

    H1B visa : పెండింగ్  H1B వీసాతో ప్రయాణం గురించి ఆలోచిస్తున్నారా..? {ఐతే ఇది మీ కోసమే..

    H1B visa : అత్యవసర ప్రయాణ పరిస్థితులు తలెత్తినప్పుడు చాలా మంది...

    H1B visa : హెచ్1బీ వీసా తొలగింపు కెరీర్ లో పెద్ద దెబ్బ.. సగటు ప్రవాస ఉద్యోగి మనోగతం ఏంటి?

    H1B visa : ఇటీవల అమెజాన్ తన సంస్థలో ఉద్యోగులను తొలగించిన...

    H1B visa scam: H1బీ వీసా కుంభకోణంలో భారత రాజకీయ నాయకుడు.. బట్టబయటైన నిజాలు..

    H1B visa scam: కొన్ని భారతీయ కన్సల్టెన్సీ సంస్థలు, డొల్ల కంపెనీలు...