Japanese song క్యూట్ గా నాటీగా.. చిన్న పిల్లల మాదిరిగా పాడుతున్న ఈ జపనీస్ పాట ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు వైరల్ అవుతోంది. ఒక చిన్న పిల్ల పాడితే ఎలా ఉంటుందో అలా ఆకట్టుకుంటోంది. వినసొంపైనా బాణీతో.. మంచి చిన్న పిల్ల గొంతుతో బయటకొచ్చిన ఈ పాట ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది. చాలా మంది షేర్లు చేస్తూ హోరెత్తిస్తున్నారు. ఆ వీడియో ను కింద చూడొచ్చు