21 C
India
Sunday, February 25, 2024
More

    Ayodhya Ram: అయోధ్య రాముడి లేటెస్ట్ ఫోటోలు మీరు చూశారా!

    Date:

     

    ఈనెల 22న అయోధ్యలో రాముడు విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట చేయనున్నారు. ఈ నేపథ్యంలో 51 అంగుళాల బాల రాముడి విగ్రహాన్ని గర్భాలయంలోకి చేర్చారు. ముఖానికి వస్త్రం ధరించి ఉన్న అయోధ్య రామయ్య ఫోటోలు మరిన్ని బయటకు వచ్చాయి. VHP ఈ ఫోటోలను విడుదల చేయగా …రామ్లల్లా ఎలా ఉండబో తున్నారని ఉత్కంఠ భక్తుల్లో ఉంది. స్వామి నిజరూప దర్శనం ప్రాణ ప్రతిష్ట అనంతరం మాత్రమే చూసే అవకాశం ఉంది.

    అందరి చూపు ఆ అయోధ్య రామయ్య వైపే ఉంది. రెండు రోజుల్లో ఈ అద్బుతమైన ఆలయం అట్టహాసంగా ప్రారంభం కాబోతుంది. తిరుపతి నుంచి కూడా లక్ష లడ్డులను ఆలయన అధికారులు అయోద్యకు పంపేందుకు నిర్ణయం తీసుకున్నారు…మెత్తం మీద దేశం యావత్తు అయోద్య రామాలయం ప్రారంభం కోసం వేయ్యి కళ్లతో ఎదురు చూస్తుంది.  తాజాగా బాలరాముడి విగ్రహం ఫోటోలు విడుదల కావడంతో ప్రస్తుతం ఆ ఫోటోలు డ్రెండ్ అవుతున్నారు.

    Share post:

    More like this
    Related

    TDP-Janasena : ఏ వర్గానికి ఎన్ని సీట్లు జగన్ పై గెలుపు లెక్కలు సరవుతాయా?

    TDP-Janasena : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఈ సారి సామాజిక లెక్కలు గెలుపు...

    Prabhas : తనలో సీక్రెట్ బయట పెట్టేసిన ప్రభాస్

    Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు ఉన్న క్రేజ్,...

    SHE Teams : ప్రేమ జంటలకు షీ టీం షాక్.. ఏం చేసిందంటే?

    SHE Teams : ప్రేమకు అర్థం (నిర్వచనం) మారిపోయిందేమో. ఒకప్పుడు లవ్...

    Jagan : కొండతో సామాన్యుడి ఢీ.. జగన్ పై పోటీ చేసేది ఇతనే.. ఇతని బ్యాగ్రౌండ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

    Jagan : టీడీపీ+జనసేన పొత్తులో భాగంగా ఫస్ట్ లిస్ట్ ను బాబు,...

    POLLS

    ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టటానికే 2000 రూపాయల నోటు రద్దు చేశారని మీరు భావిస్తున్నారా..?

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Chandrababu and Pawan : నేడు అయోధ్యకు చంద్రబాబు, పవన్

    Chandrababu and Pawan : టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్...

    Pawan Kalyan- Ayodhya: అయోధ్య రామమందిరం కోసం పవన్ కల్యాణ్ రూ. 30 లక్షలు విరాళం

                    అయోధ్య రామమందిరం నిర్మాణానికి జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్  రూ. 30...

    Ayodhya Ram : ప్రారంభోత్సవానికి ముస్తాబైనా అయోధ్య రామాలయం

                    దేశంలో ఇప్పుడు అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం కోసం ప్రతి ఒక్కరు ఎదురుచూ...