
ఐపీఎస్ అధికారి రాహుల్ హెగ్డేతో తగువు పెట్టుకున్న టాలీవుడ్ నటి
ఐపీఎస్ అధికారి ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే కారును కాలితో తన్నడం, కారుతో ఢీ కొట్టిన నటి డింపుల్ హయతి
జర్నలిస్ట్ కాలనీలో ఒకే అపార్ట్మెంట్లో ఉంటున్న నటి హయతి, ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే
రాహుల్ హెగ్డే అధికారిక వాహనాన్ని పార్కింగ్ ప్లేసులో ఢీ కొట్టిన డింపుల్ హయతి, డేవిడ్
పలుమార్లు నచ్చజెప్పే ప్రయత్నం చేసిన ఐపీఎస్ అధికారి, తీరు మార్చుకోని డింపుల్ .. ఆగడాలు శృతిమించడంతో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషనులో ఫిర్యాదు చేసిన రాహుల్ హెగ్డే డ్రైవర్ చేతన్ కుమార్, 353, 341, 279 సెక్షన్ ల కింద కేసు నమోదు