రాజకీయనాకులు అంటే క్షణం తీరిక లేకుండా గుడుపుతుంటారు. అయితే రాజస్థాన్ డిప్యూటి సీఎం కత్తి విన్యాసం చూస్తే మీకు ఆశ్చర్యం కలుగుక మానదు. డిప్యూటి సిఎం దియా కుమారి విద్యార్థుల సమక్షంలో చేసిన కత్తి విన్యాసం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. విద్యార్థుల కోసం తన హోదాను పక్కన పెట్టి దియా కుమారి ఇలా కత్తి విన్యా సం చేయడంతో అక్కడ ఉన్న వారు అంతా ఆశ్చర్య పోయా రు. చిన్నతనం లోనే దీయా కుమారికి విలువి ధ్య నేర్చుకుని ఉంటుందని అక్కడ ఉన్న వారు చర్చించు కుంటున్నారు. సాధారణంగా మహిళలు ఇలాం టి విన్యాసాలకు దూరంగా ఉంటారు. కానీ దియా కుమారి మాత్రం చిన్నతనం నుంచే కత్తి సాములో ప్రత్యే క శిక్షణ తీసుకునట్లు తెలుస్తోంది. మెత్తం మీద రాజస్థాన్ డిప్యూటి సీఎం దియాకుమారి చేసిన నృత్యం అందరిని ఆకట్టుకుంటుంది..ఈ క్రింది ఉన్న వీడియాను మీరు చూడండి..