33.2 C
India
Monday, February 26, 2024
More

    Butchaiah Chaudhary: టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆసక్తికర వ్యాఖ్యలు!

    Date:

    రాజ్యసభ ఎన్నికలపై తెలుగుదేశం సీనియర్ నేత, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ తరఫున అభ్యర్థిని నిలబెట్టాలని వైసీపీలో కొందరు ఎమ్మెల్యేలు మమ్మల్ని అడుగుతున్నారన్నారు. అభ్యర్ఝిని నిలబెడితే టీడీపీకి ఓటేసి గెలిపిస్తామని 50 మంది ఎమ్మెల్యేలు తమతో సంప్రదిస్తున్నారన్నారు.

    గంటా శ్రీనివాసరావు చేసిన రాజీనామా విషయంలో మూడేళ్ల పాటు స్పీకర్, సీఎం గాడిదలు కాస్తున్నారా..? అని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రశ్నించారు. సీఎం జగన్ భయపడుతున్నారని.. అందుకే ఆయ న రాజీనామాను ఇప్పుడు ఆమోదించారని విమర్శించారు. మూడేళ్లుగా పెండింగులో ఉన్న రాజీనా మాను ఎందుకు ఆమోదించ లేదని ప్రశ్నించారు. ఏపీ రాష్ట్రం బాగుండాలని పార్టీలో చాలా మంది చేరుతున్నారని గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యాఖ్యానించారు.

    Share post:

    More like this
    Related

    Srutanjay Narayanan IAS : తండ్రి స్టార్ కమెడియన్.. కొడుకు ఐఏఎస్.. కోచింగ్ తీసుకోకుండానే 75వ ర్యాంక్

    Srutanjay Narayanan IAS : తల్లిదండ్రులు ఏ రంగంలో ఉంటారో అదే...

    Sameera Reddy : అప్పట్లో సైజ్ పెంచమని తెగ ఇబ్బంది పెట్టేవారు.. సమీరా రెడ్డి హాట్ కామెంట్స్

    Sameera Reddy : తెలుగు ఇండస్ట్రీపై అందం, అభినయంతో ఎంతో మంది...

    India-Pakistan : పాక్‌కు నీళ్లు బంద్‌.. రావి జలాలన్నీ ఇక మనకే..!

    India-Pakistan : సింధూ ఉప నది రావి జలాలన్నీ ఇక మనమే...

    Team India : ఆ ఇద్దరే కాపాడారు! టీమిండియా సూపర్ విక్టరీ..

    Team India : రాంచీ వేదికగా జరిగిన నాలుగో టెస్ట్ లో ఇండియా...

    POLLS

    ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టటానికే 2000 రూపాయల నోటు రద్దు చేశారని మీరు భావిస్తున్నారా..?

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Kodali Nani-Sharmila: వైఎస్ షర్మిల పై డాలి నాని ఘాటు వ్యాఖ్యలు

      AP: పదిమంది పనికిమాలిన వ్యక్తులను వెనకవేసుకొని, వైఎస్సార్ బిడ్డ అంటూ తెలంగాణలో...

    Mallikharjuna Karge: 2024 లో మోడీ అధికారంలోకి వస్తే…ఇక ఎన్నికలు జరగవు.? మల్లిఖార్జున కర్గే ఆసక్తికర వ్యాఖ్యలు?

        భువనేశ్వర్: నరేంద్ర మోదీ అధికారంలోకి వస్తే 2024 లోక్‌సభ ఎన్నికలు భారతదేశంలో...

    KTR HOT COMMENTS: తీస్మార్ ఖాన్ లతోనే కాలేదు..ఈ బుడ్డరఖాన్ ఏమవుతుంది ? కేటీఆర్

        సీఎం రేవంత్ రెడ్డి పై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్...

    KTR- Chit Chat: మీడియా తో కేటీఆర్ చిట్ చాట్…ఆసక్తికర విషయాలు వెల్లడి!

    తెలంగాణ: పార్లమెంట్ స్థానాల వారీగా సన్నాహక సమావేశాలను విజయవంతంగా పూర్తి చేసుకున్నామని...