19.8 C
India
Sunday, February 25, 2024
More

    Vellampalli Srinivas: జన ప్రభంజనంలా.. వెల్లంపల్లి శ్రీనన్న పాదయాత్ర

    Date:

    ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఏపిలో రాజకీయ నాయకులు పాదయాత్ర చేస్తూ ప్రజల మధ్య తిరుగు తున్నారు. జయవాడ సెంట్రల్ నియోజకవర్గం గాంధీనగర్, ఊర్వశి సెంటర్ లో జన ప్రభంజనంలా ప్రతి ఇంటికి వెల్లంపల్లి శ్రీనన్న పాదయాత్ర కోనసాగుతుంది. వెల్లంపల్లి పాదయాత్ర లో వేలాది మంది ప్రజలు పాల్గోంటున్నారు.  పాదయాత్రలో తన దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇస్తూ  తమ పాదయాత్రను కోనసాగిస్తున్నారు..ఇన్ చార్జ్ గా బాధ్యతలు చేపట్టినప్పట్టి నుంచి వెల్లంపల్లి శ్రీనివాస్  పాద యాత్ర లో  బాగంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో కలియతిరగుతున్నారు..జగన్మోహన్ రెడ్డి చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ వారు పాదయాత్రను కోనసాగిస్తున్నారు..పాదయాత్రలో భాగంగా వెల్లంపల్లి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతున్నఈ క్రింది వీడియోను చూడండి.

    Share post:

    More like this
    Related

    TDP-Janasena : ఏ వర్గానికి ఎన్ని సీట్లు జగన్ పై గెలుపు లెక్కలు సరవుతాయా?

    TDP-Janasena : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఈ సారి సామాజిక లెక్కలు గెలుపు...

    Prabhas : తనలో సీక్రెట్ బయట పెట్టేసిన ప్రభాస్

    Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు ఉన్న క్రేజ్,...

    SHE Teams : ప్రేమ జంటలకు షీ టీం షాక్.. ఏం చేసిందంటే?

    SHE Teams : ప్రేమకు అర్థం (నిర్వచనం) మారిపోయిందేమో. ఒకప్పుడు లవ్...

    Jagan : కొండతో సామాన్యుడి ఢీ.. జగన్ పై పోటీ చేసేది ఇతనే.. ఇతని బ్యాగ్రౌండ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

    Jagan : టీడీపీ+జనసేన పొత్తులో భాగంగా ఫస్ట్ లిస్ట్ ను బాబు,...

    POLLS

    ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టటానికే 2000 రూపాయల నోటు రద్దు చేశారని మీరు భావిస్తున్నారా..?

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    AP Weather : ఏపీ లో మండుతున్న ఎండలు..

    AP Weather : ఏపీని ఎండలు మండిస్తున్నాయి. ఫిబ్రవరి రెండో వారంలోనే...

    DSC : డీఎస్సీ దరఖాస్తులు.. వయోపరిమితి ఎంతంటే ?

        AP: ఆంధ్రప్రదేశ్ లో  6,100 పోస్టులతో మెగా డీఎస్సీకి ఒకటి, రెండు...

    Kumari Aunty : చంద్రబాబుకు ఓటు వేశానన్న కుమారి ఆంటీ.. టిడిపి-వైసిపి వార్.

      Kumari Aunty : తాను చిన్నప్పటి నుంచి చంద్రబాబుకి ఓటు వేశానంటూ...

    Kodali Nani-Sharmila: వైఎస్ షర్మిల పై డాలి నాని ఘాటు వ్యాఖ్యలు

      AP: పదిమంది పనికిమాలిన వ్యక్తులను వెనకవేసుకొని, వైఎస్సార్ బిడ్డ అంటూ తెలంగాణలో...