29.3 C
India
Tuesday, February 10, 2026
More

    Knife Attack France : ఫ్రాన్స్‌లో పసి పిల్లలపై కత్తితో దాడి.. బ్రిటన్ ప్రధాని ఏమన్నారంటే?

    Date:

    Knife attack France
    Knife attack France

    Knife attack France : ఫ్రాన్స్‌లోని ఆల్పైన్ పట్టణంలోని అన్నేసీలో చిన్నారులపై గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేయడం సంచలనంగా మారింది. ఈ ఘటనలో బ్రిటన్ చిన్నారి సహా నలుగురు పసి పిల్లలు.. ఇద్దరు పెద్దలు కత్తిపోట్లకు గురయ్యారు. ఈ ఘటనపై బ్రిటన్ ప్రధాని రుషి సునాక్.. యుఎస్ ప్రెసిడెంట్ జో బిడెన్‌తో కలిసి వైట్ హౌస్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఘటన చాలా దురదుష్టకరమని అన్నారు. ఈ ఘటనపై “మేము చేయగలిగిన ఏదైనా సహాయం అందించడానికి సిద్ధంగా ఉన్నాము” అని రుషి సునక్ స్పష్టం చేశారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Security Council : భద్రతా మండలిలో భారత్ ఉండాల్సిందే : ఫ్రాన్స్

    Security Council : ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి (UNSC)లో శాశ్వత...

    Human Trafficking : స్మగ్లింగ్ అనుమానాలతో విమానం నిలిపివేత.. భారతీయ ప్రయాణికులకు షాక్

    Human Trafficking : మానవ అక్రమ రవాణా(హ్యుమన్ ట్రాఫికింగ్) చేసున్నారన్న సమాచారంతో...

    PM Modi France Visit : చైనా  ఆధిపత్యానికి భారత్ చెక్

    PM Modi France Visit : చైనా ఆధిపత్యానికి అడుగడుగునా బారత్...