ఇండోనేషియాలో భూకంపం సంభవించింది. ఈ ఘటనలో 44 మంది చనిపోగా 300 మందికి పైగా గాయపడ్డారు. గాయపడిన వాళ్ళను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఇక భారీ భూకంపం సంభవించడంతో పెద్ద ఎత్తున ఇండ్లు కూలాయి. శిధిలాల కింద పెద్ద ఎత్తున ప్రజలు చిక్కున్నారు. దాంతో గాయపడిన వాళ్ళ సంఖ్య మరింత పెద్దగా నమోదు అవ్వడం ఖాయమని భావిస్తున్నారు. అలాగే మృతుల సంఖ్య కూడా పెరగొచ్చని తెలుస్తోంది. రిక్టర్ స్కేల్ పై 6.9 నుండి 5.6 గా నమోదైంది. ఇండోనేషియా పశ్చిమ జావా ద్వీపం లోని ససి యాంజుర్ ప్రాంతంలో ఈ భూకంపం సంభవించింది.
Breaking News