21 C
India
Sunday, February 25, 2024
More

  Minister Thummala: మంత్రి తుమ్మల ‘హాట్ కామెంట్స్’

  Date:

  ఖమ్మం జిల్లా సమావేశంలో మంత్రి తుమ్మల ‘హాట్ కామెంట్స్ చేశారు. అందరూ మనకు శత్రువులు కాద న్నారు. కేవలం అప్పుడు అధికారం చూసుకొని ఎగిరిపడిన వారినే ఓ చూపు చూడండి అని ఆయన వ్యాఖ్యా నిం చారు.కోంత మంది మినహా మిగతావరంతా మనకు సోదరులే అంటూ ఆయన వ్యాఖ్యానిం చారు.నన్ను కలవడానికి గుంపులో కలిసి ఒకరిద్దరూ దొంగలుసైతం వస్తున్నారంటూ చురకలు అంటిం చారు. మెత్తం మీద ఖమ్మం జిల్లాలో రాజకీయాలు వేడెక్కాయని చెప్పుకోవచ్చు. ఎన్నికల ముందు పువ్వాడ అజయ్ వర్సె స్ తుమ్మల గా మారింది. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకోని  తాజాగా తుమ్మల ఇప్పుుడు ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారని అనుమానం కలుగుతుందని  పలువురు బావిస్తున్నారు. 

   

  Share post:

  More like this
  Related

  TDP-Janasena : ఏ వర్గానికి ఎన్ని సీట్లు జగన్ పై గెలుపు లెక్కలు సరవుతాయా?

  TDP-Janasena : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఈ సారి సామాజిక లెక్కలు గెలుపు...

  Prabhas : తనలో సీక్రెట్ బయట పెట్టేసిన ప్రభాస్

  Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు ఉన్న క్రేజ్,...

  SHE Teams : ప్రేమ జంటలకు షీ టీం షాక్.. ఏం చేసిందంటే?

  SHE Teams : ప్రేమకు అర్థం (నిర్వచనం) మారిపోయిందేమో. ఒకప్పుడు లవ్...

  Jagan : కొండతో సామాన్యుడి ఢీ.. జగన్ పై పోటీ చేసేది ఇతనే.. ఇతని బ్యాగ్రౌండ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

  Jagan : టీడీపీ+జనసేన పొత్తులో భాగంగా ఫస్ట్ లిస్ట్ ను బాబు,...

  POLLS

  ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టటానికే 2000 రూపాయల నోటు రద్దు చేశారని మీరు భావిస్తున్నారా..?

  Latest News

  - Download the UBlood app here -

  Photos

  - Advertisement -

  Popular

  More like this
  Related

  Kodali Nani-Sharmila: వైఎస్ షర్మిల పై డాలి నాని ఘాటు వ్యాఖ్యలు

    AP: పదిమంది పనికిమాలిన వ్యక్తులను వెనకవేసుకొని, వైఎస్సార్ బిడ్డ అంటూ తెలంగాణలో...

  Mallikharjuna Karge: 2024 లో మోడీ అధికారంలోకి వస్తే…ఇక ఎన్నికలు జరగవు.? మల్లిఖార్జున కర్గే ఆసక్తికర వ్యాఖ్యలు?

      భువనేశ్వర్: నరేంద్ర మోదీ అధికారంలోకి వస్తే 2024 లోక్‌సభ ఎన్నికలు భారతదేశంలో...

  KTR HOT COMMENTS: తీస్మార్ ఖాన్ లతోనే కాలేదు..ఈ బుడ్డరఖాన్ ఏమవుతుంది ? కేటీఆర్

      సీఎం రేవంత్ రెడ్డి పై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్...

  Butchaiah Chaudhary: టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆసక్తికర వ్యాఖ్యలు!

  రాజ్యసభ ఎన్నికలపై తెలుగుదేశం సీనియర్ నేత, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి...