28.5 C
India
Tuesday, January 20, 2026
More

    ఎమ్మెల్సీ కవిత సంచలన ప్రెస్ మీట్

    Date:

    MLC Kavitha sensational Press meet in Delhi
    MLC Kavitha sensational Press meet in Delhi

    ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవిత మీడియా ముందుకు వచ్చింది. ఈడీ దూకుడు పై అలాగే మోడీ ప్రభుత్వం పై విరుచుకుపడింది. ఒక మహిళను విచారించాలంటే ఆమె ఇంటికి వచ్చి అధికారులు విచారణ చేయాల్సి ఉంటుంది. ఈ క్లాజ్ చట్టంలో ఉంది. అయినప్పటికీ ఈడీ అధికారులు మాత్రం నన్ను తమ కార్యాలయానికి మాత్రమే రావాలని అంటున్నారు.

    ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కొంటున్న మిగతవాళ్లను తీసుకొని మా ఇంటికి రండి ఇక్కడే విచారణ చేయండని లేఖలో కోరాను అందుకు కూడా అనుమతి ఇవ్వలేదు. ఈనెల 9 నే విచారణకు రావాలని కోరారు. దాంతో నేను ఈనెల 11 న ఈడీ ముందుకు వెళ్తున్నానని తెలిపింది కవిత.

    మోడీ దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని, బీజేపీ ప్రభుత్వం లేని చోట్లకు మోడీ వచ్చే ముందు ఈడీ ని పంపిస్తున్నారని గత 8 నెలలుగా తెలంగాణలో కేంద్ర దర్యాప్తు సంస్థలను పంపిస్తూ తెలంగాణ ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది కవిత.

    బి ఎల్ సంతోష్ ను తెలంగాణకు పంపించి కేసీఆర్ సర్కారును కూలదోయాలని కుట్ర పన్నారని, ఎమ్మెల్యేల కొనుగోలు అంశంలో బిఎల్ సంతోష్ కు నోటీసులు పంపిస్తే విచారణకు రాకుండా దొంగ నాటకాలు ఆడారని కానీ నేను ఎలాంటి తప్పు చేయలేదు కనుక విచారణకు వచ్చానని కవిత స్పష్టం చేసింది.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Delhi CM : ఢిల్లీ సీఎంగా ఎవ్వరూ ఊహించని వ్యక్తిని చేసిన బీజేపీ.. బ్యాక్ గ్రౌండ్ ఇదీ

    Delhi CM 2025 : భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నాయకురాలు రేఖా...

    Delhi : ఢిల్లీ ప్రవేశ మార్గాలపై నిఘా ఉంచండి: సుప్రీం

    Delhi : కాలుష్య నిరోధక నాలుగో దశ చర్యలు మరో మూడు...

    KTR Padhayatra: కేటీఆర్ పాదయాత్ర సక్సెస్ అవుతుందా… ఇప్పుడు చేయడానికి కారణం ఏంటో తెలుసా

    KTR Padhayatra: మాజీ మంత్రి కేటీఆర్ త్వరలోనే పాదయాత్ర చేయబోతున్నానని ప్రకటించారు....

    Diwali Effect : దీపావళి ప్రభావం.. ఢిల్లీని కమ్మేసిన కాలుష్యం

    Diwali Effect : దీపావళి తర్వాత ఢిల్లీలో కాలుష్యం విపరీతంగా పెరిగింది. బాణసంచాపై...