30.7 C
India
Saturday, June 3, 2023
More

    కవిత పిటీషన్ మరింత ఆలస్యం

    Date:

    MLC Kavitha writ petition next hearing on March 27 th
    MLC Kavitha writ petition next hearing on March 27 th

    ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో జోక్యం చేసుకోవలంటూ ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టు లో వేసిన రిట్ పిటీషన్ మరింత ఆలస్యం కానుంది. తన పిటీషన్ ను త్వరగా విచారించాలని సుప్రీం ను ఆశ్రయిస్తే మొదట ఈనెల 24 న విచారిస్తామని తెలిపింది. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మార్చి 27 న విచారించనున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా రేపు సుప్రీంకోర్టులో విచారణకు రావాల్సి ఉంది. అయితే ప్రాధాన్యత క్రమంలో మరికొన్ని కేసులు ఉండటంతో ఈడీ పై కవిత వేసిన రిట్ మార్చి 27 కు మారినట్లు తెలుస్తోంది. దాంతో మరో నాలుగు రోజుల పాటు ఈ కేసు విషయంలో ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది.

    Share post:

    More like this
    Related

    Train Accident : గూడ్స్ రైలును ఢీకొట్టిన కోరమండల్ ఎక్స్ ప్రెస్.. ఏడు బోగీలు బోల్తా

    Train Accident  : ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ఇక్కడి...

    lettuce : పాలకూరలో కూడా ఇన్ని అనర్థాలు ఉన్నాయా?

    lettuce : చాలా మంది పాలకూర ఇష్టంగా తింటారు. ఇందులో ప్రొటీన్లు...

    BP : బీపీ ఉందా.. అయితే జాగ్రత్తగా ఉండాల్సిందే?

    BP : ప్రస్తుత కాలంలో హైపర్ టెన్షన్ (అధిక రక్తపోటు) సమస్య...

    POLLS

    ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టటానికే 2000 రూపాయల నోటు రద్దు చేశారని మీరు భావిస్తున్నారా..?

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Damage KCR : కేసీఆర్ ను డ్యామేజ్ చేయడానికేనా..? 

    Damage KCR : ఢిల్లీ లిక్కర్ స్కాం వెలుగు చూసినప్పటి నుంచి...

    ఎమ్మెల్సీ కవిత టార్గెట్‌గా సుకేశ్ చంద్రశేఖర్ లేఖలు.. తెర వెనుక ఎవరు ?

    Sukesh Chandrasekhar : ఢిల్లీ లిక్కర్ స్కాంలో.. ఈడీ సైలెంట్ అయ్యింది....

    ఢిల్లీ మద్యం కేసులో ఎలాంటి ఆధారాలు లేవు

    Liquor case : ఢిల్లీ మద్యం కేసులో ఈడీ సరైన ఆధారాలు...

    కవితకు షాకివ్వనున్న ఈడీ.. పక్కా ఆధారాలతో దూకుడు

    ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సౌత్ గ్రూప్ పాత్ర, అందులో ఎమ్మెల్సీ...