32.2 C
India
Friday, March 1, 2024
More

    Ayodhya Ram : ప్రారంభోత్సవానికి ముస్తాబైనా అయోధ్య రామాలయం

    Date:

     

     

     

     

     

     

     

     

    దేశంలో ఇప్పుడు అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం కోసం ప్రతి ఒక్కరు ఎదురుచూ స్తున్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో అయోధ్య కు సంబంధించిన ఫోటోలు వీడియోలు వైరల్ అవుతున్నాయి. తాజాగా అయోధ్య రామాలయం ముస్తాబైన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. పూలతో సర్వాంగ సుంద రంగా అలంక రించిన ఆలయం విద్యుత్ దీపాల మధ్య మెరిసిపోతోంది.

    ఈనెల 22వ తారీఖున అయోధ్య రామాలయం ప్రారంభం కాబో తోంది. దేశం నలుమూల నుంచి ఎందరో రాజకీయ ప్రముఖులు, మేధావులు, భక్తులు పెద్ద ఎత్తున హాజరు కానున్నారు. ఇప్పటికే అయోధ్యలో బాల రాముడి విగ్రహము గర్భగుడికి చేరుకుంది. నిన్నటి రోజున బాల రాముని ముఖ అని సైతం ఆలయ ట్రస్టు విడుదల చేసింది. అయోధ్య రామాలయంలో అనువణువు ఒక అద్భుతమైన చెప్పాలి. ఇలాంటి అద్భుత మైన దేవాలయం రెండు రోజుల్లోనే ప్రారంభం కాబోతోంది. యావత్తు భారతదేశం అయోధ్య రామాల యం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. మరో రెండు రోజుల్లో ప్రారంభమ య్యే రామాలయాన్ని మీరు చూసేయండి.

    Share post:

    More like this
    Related

    Neha Shetty : నేహా శెట్టి వారణాసి ఘాట్‌లు & గ్రేస్‌ని ఆలింగనం చేసుకుంది

    Neha Shetty : డీజే టిల్లుతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్...

    JaganVadina : పవన్ పెళ్లిళ్లపై జగన్ కు ఎందుకు? #JaganVadina ట్రెండింగ్ తో ప్రశ్నిస్తున్న జనసేన నాయకులు

    JaganVadina : మొన్నటికి మొన్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తాడేపల్లిగూడెం...

    Increasing VIPs : దేశంలో పెరిగిపోతున్న వీఐపీ, వారి ఖర్చు.. ఇతర దేశాల్లో ఎంతంటే?

    Increasing VIPs : -బ్రిటన్‌లో అధికారికంగా 84 మంది వీఐపీలు ఉన్నారు! -ఫ్రాన్స్‌లో...

    Frogs Marriage : కప్పలకు పెళ్లెందుకు చేస్తారో తెలుసా? దీని వెనకున్న కథ ఇదీ..

    Frogs Marriage Behind Story : భారత్ లో ఇప్పటికీ వివిధ...

    POLLS

    ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టటానికే 2000 రూపాయల నోటు రద్దు చేశారని మీరు భావిస్తున్నారా..?

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Srisailam: శ్రీశైలంలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..దర్శనానికి 6 గంటల సమయం

    నంద్యాల జిల్లా శ్రీశైలంలో ముక్కంటి ఆలయా నికి భక్తుల రద్దీ పెరిగింది...

    Chandrababu and Pawan : నేడు అయోధ్యకు చంద్రబాబు, పవన్

    Chandrababu and Pawan : టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్...

    Pawan Kalyan- Ayodhya: అయోధ్య రామమందిరం కోసం పవన్ కల్యాణ్ రూ. 30 లక్షలు విరాళం

                    అయోధ్య రామమందిరం నిర్మాణానికి జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్  రూ. 30...