33.2 C
India
Monday, February 26, 2024
More

    CM Jagan: నా స్టార్ క్యాంపెయినర్లు ప్రజలే – సీఎం జగన్

    Date:

     

     

     

     

     

     

     

    చంద్రబాబు స్టార్ క్యాంపెయినర్లు కొందరూ బీజేపీలో తలదాచుకున్నారు. పక్క రాష్ట్రంలో ఉండే చంద్రబా బుకు స్టార్ క్యాంపెయినరే. నాకు మల్టీస్టార్ క్యాంపెయినర్లు ఎవ్వరూ లేరు. రాష్ట్రాన్ని చీల్చిన పార్టీలో కూడా కూడా చంద్రబాబు స్టార్ క్యాంపెయినర్లు తయారు అయ్యారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 వంటి వారు అందరూ చంద్రబాబు స్టార్ క్యాంపెయినర్లే.

    రాబోయే రోజుల్లో చంద్రబాబు లాంటి వారు  అబద్దలు చెబుతారు. మోసాలు ఎక్కువగా చేస్తారని మీ దగ్గరికి వచ్చి ప్రతీ ఇంటికి వచ్చి కేజీ బంగారం ఇస్తామంటారన్నారు.అంతేకాకుండా బెంజీ కారు కూడా ఇస్తామం టారన్నారు.అందుకే ప్రతి ఓక్కరిన ఆలోచన చేయమని చెబుతున్నాను. మీ బిడ్డకు మీరే స్టార్ క్యాంపెయి నర్లుగా రండి అని కోరుతు న్నాను. జరగబోయే కురుక్షేత్ర మహా సంగ్రామంలో మనం నొక్కే బటన్ ను ఎం దుకు నొక్కుతున్నామో మ నస్సులో పెట్టుకొని ఓటు వేయాలని చెప్పారు. మీరు వేసే ఓటు ప్రతీ పేద కు టుంబం పేదరికం నుంచి బయట పడాలంటే.. జగన్ ముఖ్యమంత్రిస్థానంలో కూర్చుంటేనే జరుగు తుం దనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. మీకు మంచి చేసే అవకాశం దేవుడు ఎక్కువ ఇవ్వాలని మన సారా కోరుకుంటున్నట్టు తెలిపారు.

    Share post:

    More like this
    Related

    Team India : ఆ ఇద్దరే కాపాడారు! టీమిండియా సూపర్ విక్టరీ..

    Team India : రాంచీ వేదికగా జరిగిన నాలుగో టెస్ట్ లో ఇండియా...

    Nagabhushanam : నాగభూషణం ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

    Nagabhushanam : 90's వారికి పెద్దగా పరిచయం లేకున్నా 80's వారికి...

    Kandi Pappu : కందిపప్పు ఎక్కువగా తింటే వచ్చే సైడ్ ఎఫెక్ట్ తెలుసా? తెలిస్తే వెంటనే మానేస్తారు!

    Kandi Pappu : భారతదేశంలో పప్పుల వినియోగం ఎక్కువ. అందునా కందిపప్పు...

    Arranged Marriage : అరెంజ్డ్ మ్యారేజ్ కు ఓకే చెప్పే ముందు ఈ విషయాలు గుర్తుంచుకోండి!

    Arranged Marriage : ప్రతీ  ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది పెద్ద...

    POLLS

    ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టటానికే 2000 రూపాయల నోటు రద్దు చేశారని మీరు భావిస్తున్నారా..?

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    CM Jagan : జగన్ కు మరో హెలీకాప్టర్, నెలకు రూ.2 కోట్లు అద్దె?

    CM Jagan : రాష్ట్ర ఇంటెలిజెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగానికి ముఖ్యమంత్రి...

    Sharmila Mass Warning : నన్నే అరెస్ట్ చేపిస్తావా.. జగన్ నీ అంతు చూస్తా.. షర్మిల మాస్ వార్నింగ్

    Sharmila Mass Warning : గుంటూరు: నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇ వ్వాలని...

    CM Jagan : ఐప్యాక్ బృందంతో సీఎం మంతనాలు..

    CM Jagan : అమరావతి: రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో మొత్తం 175...

    YCP MLA : వైసీపీ ఎమ్మెల్యేకు సీఎం జగన్ షాక్..

    YCP MLA : ప్రకాశం జిల్లా: ఒంగోలులో ఓ వైసీపీ ఎమ్మెల్యేకు...