24 C
India
Sunday, October 11, 2026
More

    AP CM Jagan : జగన్ ఆటలో ప్రతిపక్షాలు అరటిపండ్లట.. పచ్చమీడియా ఘోష

    Date:

    AP CM Jagan : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వేడి రాను రాను హీట్ తెప్పి్స్తుంది. నాయకులు తమ స్ట్రాటజీని మొదలు పెట్టారు. ఇన్ని రోజులు సీఎం జగన్‌పై ఆరోపణలు చేసిన పచ్చ మీడియా, ఆయనకు ప్రజల్లో ఉన్న ఇమేజ్ ను చెరిపేసేందుకు బాగా కష్టపడింది. కానీ జగన్ పచ్చ మీడియాను రాతలను కూడా తనకు అనుకూలంగా మలుచుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో పచ్చమీడియాతో పాటు, ప్రతిపక్షాలు జగన్ ట్రాప్ లో పడిందన్న అనుమానాలు అందరికీ వస్తున్నాయి.

    ఇన్ని రోజులు ప్రతి పక్షాలు జగన్ ను ఇరుకున పెట్టేందుకు అనేక అంశాలను లేవనెత్తాయి. అయితే ప్రతీ విషయంపై ఆయన పెద్దగా స్పందించలేదు. తన పని తాను చేసుకుపోయేవాడు. కానీ రాను రాను వారి ఆగడాలు శృతిమించుతుండడంతో సీఎం జగన్ తన స్ట్రాటజీ మొదలు పెడుతున్నాడు. ఇన్ని రోజులు ప్రతి పక్షాల పాత్ర పోషిస్తున్నాం అనుకున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇప్పుడు జగన్ ట్రాప్ లోనే ఉన్నామని గగ్గోలు పెడుతున్నారట.

    ఈ విషయాన్ని పచ్చమీడియానే వెలుగులోకి తేవడం మరో విశేషం. జగన్ సీఎం అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వాన్ని నడిపారు. మూడు రాజధానుల అంశంలో కొంత మేరకు నిరసనలు తప్ప అంతకు మించి ఎటువంటి ఇబ్బందులు కలగలేదు. దీంతో ఏ అంశం ఎత్తుకుంటే జగన్ ప్రభుత్వాన్ని కూల్చవచ్చో తెలియక ప్రతిపక్షాలు ఆగం ఆగం అవుతున్నాయి.

    ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలను తన ట్రాప్ లో పడేసుకోవడంలో జగన్ సఫలమైనట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. జగన్ ఈ మధ్య దత్తపుత్రుడు అని పవన్ కళ్యాణ్ ను, రసికుడు అని లోకేశ్ ను, ముసలాడు అని చంద్రబాబును పరోక్షంగా పేర్కొంటూ ఒక బహిరంగ సభలో ధూషించడంతో జగన్ మళ్లీ ఫామ్ లోకి వచ్చినట్లు ఏపీ అనుకుంటుంది. ఈ నేపథ్యంలో ఆయన ఉచ్చులోనే పచ్చమీడియాతో పాటు ప్రతిపక్షాలు ఉన్నాయని పచ్చమీడియా ఒప్పుకోవాల్సి వచ్చింది.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Jagan : అనుకున్నది ఒకటి.. అయ్యింది మరొకటి..!

    Jagan : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి...

    CM Jagan : సిఎం జగన్ పై దాడి కేసులో అప్ డేట్

    - నిందితులను కోర్టులో ప్రవేశపెట్టనున్న పోలీసులు CM Jagan : సిఎం జగన్...

    Police Statement : జగన్ పై దాడి కేసు.. పోలీసుల ప్రకటన

    Police Statement : సిఎం జగన్ పై రాయితో దాడి చేసిన...

    CM Jagan : సీఎం జగన్ వస్తున్నారంటే.. చెట్లపై వేటు

    CM Jagan Tour : సీఎం జగన్ పర్యటిస్తున్నారంటే చాలు.. ఆయన...