26.9 C
India
Friday, January 23, 2026
More

    Shehbaz Sharif : పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ పరార్..!

    Date:

    shahsharifbaz
    shahsharifbaz

    Shehbaz Sharif : పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ పరార్ కావడం సంచలనం రేపుతోంది. ఇస్లామాబాద్‌లోని ప్రధానమంత్రి నివాసానికి సమీపంలో భారత్‌ మిస్సైల్‌ దాడి జరిగినట్టు సమాచారం. ఈ దాడికి వెంటనే స్పందించిన పాక్ భద్రతా సంస్థలు, షెహబాజ్‌ను కుటుంబంతో కలిసి సురక్షిత ప్రాంతానికి తరలించాయి. అనంతరం ఆయన ప్రత్యేక విమానంలో విదేశాలకు పారిపోయినట్టు తెలిసింది. షెహబాజ్‌తో పాటు ఆర్మీ చీఫ్ కూడా అజ్ఞాతంలోకి వెళ్లినట్టు పలు వర్గాల సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Powerful weapons : రుద్రం, Kh-31P వంటి పవర్ఫుల్ వెపన్స్.. ఇక పాకిస్తాన్ సర్వనాశనమే

    బ్రహ్మోస్ : ఇది భారతదేశం-రష్యా సంయుక్త ప్రాజెక్ట్. Powerful weapons :...

    G7 countries : పాకిస్తాన్‌కు మరో దెబ్బ..జీ7 దేశాల కీలక ప్రకటన..

    G7 countries : జీ7 దేశాలు పహల్గామ్ ఉగ్రదాడిని ఖండించాయి. అమెరికా, కెనడా,...

    Murali Nayak : జమ్మూకశ్మీర్‌లో అమరుడైన శ్రీసత్యసాయి జిల్లాకు చెందిన జవాను మురళీనాయక్‌ – దేశమంతా శోకసంద్రం

    Murali Nayak : శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలం గడ్డంతండా పంచాయతీ కల్లితండాకు...

    Drones: 36 ప్రాంతాల్లో 400 డ్రోన్లతో పాక్‌ దుశ్చర్య

    Pakistan Drones : భారత్‌లోని సరిహద్దు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని గురువారం రాత్రి...