Panipuri : గుంటూరులో డయేరియా కేసులు పెరుగు తుండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు మీరు కలుషితమయ్యే అన్ని ప్రాంతాల్లోనూ సంరక్షణ చర్యలు చేపట్టారు అలాగే పానీ పూరీలు ఉపయోగించే నీటి వల్ల ప్రజలు అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు ఉండడంతో వాటి విక్రయాలను విక్రయాలను నిలిపివేశారు.
పది రోజులపాటు అమ్మకాలు చేయొద్దని జిఎంసి శానిటరీ సూపర్వైజర్ ఆయుబ్ ఆదేశించారు. ఆయన తన బృందాలతో పానీ పూరి బండ్లపై దాడులు చేసి అందులోని నీటిని పారబోయించారు.