33.2 C
India
Monday, February 26, 2024
More

    Professor Kodandaram:తెలంగాణ విద్యా శాఖ మంత్రిగా ప్రొఫెసర్ కోదండరాం?

    Date:

    Professor Kodandaram : తెలంగాణ రాష్ట్ర నూతన విద్యాశాఖ మంత్రిగా ప్రొఫెసర్‌ కోదండరాం నియమిస్తారని సమాచారం అందుతోంది.  తాజా గా ఆయనకు గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ పార్లమెంట్ ఎన్నికల కంటే ముందే చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి అధిష్టానానికి విన్నవించినట్లు సమాచా రం. ఈ నేప థ్యంలో మిగిలిన మంత్రి పదవులను ఎవరెవరికి కేటా యించాలనే అంశంపై కూడా అధిష్టా నం దృష్టి సారిం చినట్లు తెలుస్తోంది. ప్రొఫెసర్ కోదండ రాంకి ఎమ్మెల్సీ పదవితో పాటు.. మంత్రి పదవి కూడా ఇచ్చే అవకా శం ఉంది. ఆయనకు విద్యాశాఖ కేటాయి స్తా రనే వార్తలు కూడా వస్తున్నా యి. అయితే.. ఈ అంశంపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

    Share post:

    More like this
    Related

    Team India : ఆ ఇద్దరే కాపాడారు! టీమిండియా సూపర్ విక్టరీ..

    Team India : రాంచీ వేదికగా జరిగిన నాలుగో టెస్ట్ లో ఇండియా...

    Nagabhushanam : నాగభూషణం ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

    Nagabhushanam : 90's వారికి పెద్దగా పరిచయం లేకున్నా 80's వారికి...

    Kandi Pappu : కందిపప్పు ఎక్కువగా తింటే వచ్చే సైడ్ ఎఫెక్ట్ తెలుసా? తెలిస్తే వెంటనే మానేస్తారు!

    Kandi Pappu : భారతదేశంలో పప్పుల వినియోగం ఎక్కువ. అందునా కందిపప్పు...

    Arranged Marriage : అరెంజ్డ్ మ్యారేజ్ కు ఓకే చెప్పే ముందు ఈ విషయాలు గుర్తుంచుకోండి!

    Arranged Marriage : ప్రతీ  ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది పెద్ద...

    POLLS

    ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టటానికే 2000 రూపాయల నోటు రద్దు చేశారని మీరు భావిస్తున్నారా..?

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Sharad Pawar : ఇప్పటికైతే శరద్‌ వర్గానికి అదే పేరు..

    Sharad Pawar : నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్‌సీపీ) వివాదం విష యంలో...

    CM Revanth : ప్రతి తండాలో పాఠశాల తెరుస్తాం.. సీఎం రేవంత్

    CM Revanth : రాష్ట్రo లో బంజారాలకు సముచిత స్థానం ఉందని...

    Free Electricity : ఉచిత విద్యుత్ అమలు చేసి తీరుతాం

    Free Electricity : కాంగ్రెస్ ప్రభుత్వం 200 యూనిట్ల లోపు ఉచిత...

    Rajaiah : మాజీ ఎమ్మెల్యే రాజయ్య బీఆర్ఎస్‌కు రాజీనామా.

      బీఆర్ఎస్ నేత, స్టేషన్ ఘనపూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఆ...