22 C
India
Wednesday, September 9, 2026
More

    Pushpa 2 Accident : బిగ్ బ్రేకింగ్ : పుష్ప 2 ఆర్టిస్టులతో వస్తున్న బస్సుకు యాక్సిడెంట్!

    Date:

    Pushpa 2 Accident
    Pushpa 2 Accident

    Pushpa 2 accident : ”పుష్ప ది రూల్” సినిమాపై ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకాభిమానులు ఎన్నో అంచనాలను పెట్టుకున్నారు.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా తెరకెక్కుతున్న లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ పుష్ప 2.. ఈ సినిమా కోసం ఎదురు చూడని ప్రేక్షకులు లేరు.. దక్షిణాది ప్రేక్షకులు మాత్రమే కాదు ఉత్తరాది ప్రేక్షకులు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

    పుష్ప ది రైజ్ సినిమా ఎలాంటి కలెక్షన్స్ సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. పుష్ప రిలీజ్ సమయంలో నార్త్ లో ఎలాంటి అంచనాలు లేవు.. కానీ రిలీజ్ తర్వాత పుష్పరాజ్ కు ప్రతీ ఒక్కరు ఫ్యాన్స్ అయ్యారు.. ఈయన టాలెంట్ కు అక్కడి ప్రేక్షకులంతా ఫిదా అయ్యారు.. అప్పటి నుండి అల్లు అర్జున్ కు మరింత ఫ్యాన్స్ అయ్యారు.. ఇక ఈ సినిమా కథ పార్ట్ 1 తోనే పూర్తి అవ్వక పోవడంతో పార్ట్ 2 కూడా తెరకెక్కిస్తున్నాడు సుకుమార్..

    గత కొన్ని రోజుల క్రితం స్టార్ట్ అయిన ఈ సినిమా షూట్ ఇప్పుడు శరవేగంగా పూర్తి చేసుకుంటుంది.. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పార్ట్ 2 లో చాలా మంది స్టార్స్ ను భాగం చేస్తున్నాడు.. ఇప్పటికే ఈ సినిమా నుండి గ్లింప్స్, ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వగా వాటికీ యునానిమస్ రెస్పాన్స్ లభించింది. ఈ సినిమాను ఫాస్ట్ గా పూర్తి చేసి ఈ ఏడాది డిసెంబర్ లోనే రిలీజ్ చేయాలని సుకుమార్ ప్లానింగ్ తో ముందుకు వెళుతున్నాడు.

    ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా యూనిట్ మొత్తం బస్సులో ప్రయాణిస్తుండగా యాక్సిడెంట్ అయినట్టు తెలుస్తుంది.. వీరు విజయవాడ నుండి హైదరాబాద్ చేరుకుంటున్న సమయంలో నార్కెట్ పల్లి దగ్గర వీరు ప్రయాణిస్తున్న బస్సు ఆర్టీసీ బస్సును ఢీ కొట్టింది.. ఈ  ఆర్టిస్టులకు గాయాలు అయినట్టు తెలుస్తుంది. దీంతో పెద్ద ప్రమాదమే తప్పింది అని యూనిట్ ఊపిరి పీల్చుకుంటుంది.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Pushpa 2 : ఫాస్ట్ ట్రాక్ మోడ్ లో పుష్ప!

    Pushpa 2 : ఈ మధ్య కాలంలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న...

    Pushpa 2 : పుష్ప2: ది రూల్ లో అండర్ వాటర్ సీన్స్.. సర్ ప్రైజ్ ఇవ్వబోతున్న సుకుమార్..

    Pushpa 2 : అల్లు అర్జున్ నటిస్తున్న ‘పుష్ప2: ది రూల్’...

    Pushpa 3 : పుష్ప 3 పై క్లారిటీ ఇచ్చిన అల్లు అర్జున్..

    Pushpa 3 : సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప...

    Pushpa 2 : ‘పుష్ప’కు అనవసర తలనొప్పి..!

    Pushpa 2 Jagdeesh : తెలుగు చిత్ర పరిశ్రమలో సంచలన విజయాల్లో...