39.9 C
India
Tuesday, April 21, 2026
More

    రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధించిన సూరత్ కోర్టు

    Date:

    Surat court sentenced Rahul Gandhi to two years in jail
    Surat court sentenced Rahul Gandhi to two years in jail

    బ్రేకింగ్ న్యూస్…… కాంగ్రెస్ అధినాయకుడు రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధించింది సూరత్ కోర్టు. 2019 ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోడీ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసాడు. దొంగల ఇంటి పేర్లు అన్ని కూడా మోడీ పేరుతోనే ఉన్నాయని , నీరవ్ మోడీ , లలిత్ మోడీ అలాగే మన ప్రధాని నరేంద్ర మోడీ ఇంటి పేరు కూడా మోడీనే అంటూ తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేసాడు. దాంతో రాహుల్ వ్యాఖ్యలపై సూరత్ కోర్టులో పరువు నష్టం దావా కేసు నమోదైంది. కాగా ఈ కేసును విచారించిన సూరత్ కోర్టు రాహుల్ గాంధీని దోషిగా తేల్చింది. దీంతో రాహుల్ గాంధీని శిక్షించాలని భావించిన కోర్టు గరిష్టంగా రెండేళ్ల పాటు జైలు శిక్ష విధించినట్లు తెలుస్తోంది. ఈ సంఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Nara Lokesh : ప్రధాని మోదీతో సతీసమేతంగా మంత్రి నారా లోకేష్ భేటీ

    Nara Lokesh Meet PM Modi : ఆంధ్రప్రదేశ్ విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్,...

    Swami Sivananda : ప్రసిద్ధ యోగా గురువు స్వామి శివానంద కన్నుమూతపై ప్రధాని మోదీ తీవ్ర భావోద్వేగం

    Swami Sivananda : ప్రముఖ యోగా గురువు, పద్మశ్రీ అవార్డు గ్రహీత స్వామి...

    Bangladesh : నేను బంగ్లా దేశియున్ని…నా ఈక కూడా మీరు పీకలేరు..

    Bangladesh : "నేను బంగ్లా దేశియున్ని... నా ఈక కూడా మీరు పీకలేరు......

    YS Sharmila : విజయవాడలో వైఎస్ షర్మిల గృహ నిర్బంధం

    YS Sharmila : ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల...