Rashi khanna : అందాల ముద్దుగుమ్మ రాశిఖన్నా తన ఎద అందాలను తెగ ఆరబోస్తోంది. తెలుగు వెండితెరపై ఈ బ్యూటీ కనిపించి చాలా రోజులవుతోంది.రాశి అందాలకు ఫిదా అవ్వని కుర్రకారు ఉండదంటే అతిశయోక్తి కాదు. అందం అభినయంతో పాటు ఎక్స్‌పోజింగ్ లోనూ ఈ ముద్దుగుమ్మ తగ్గేదేలే అంటోంది.ఇటీవల టాలీవుడ్‌లో కంటే బాలీవుడ్‌పై తన ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.
30 నవంబర్ 1990లో ఢిల్లీలో జన్మించిన రాశిఖన్నా లేడి శ్రీరామ్ కాలేజీలో డిగ్రీ పూర్తిచేసింది. ఆ తర్వాత కొంతకాలం మోడలింగ్ చేసిన ఈ అమ్మడు..2013లో సినిమా రంగ ప్రవేశం చేసింది. తొలిసినిమానే బాలీవుడ్‌లో జాన్ అబ్రహం సరనన ‘మద్రాస్ కేఫ్’ అనే మూవీ చేసింది. ఆ తర్వాత 2014లో తెలుగులో ‘ఊహలు గుసగుసలాడే’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది.ఆ మూవీ మంచి హిట్ సాధించడంతో ఈ బ్యూటీ వెనక్కి తిరిగి చూసుకోలేదు.
వరుసగా సినిమాలు చేస్తూ తెలుగు ఆడియన్స్కు దగ్గరైంది.2022లో ‘థాంక్యూ’ సినిమాలో నటించిన రాశి.. ఆ తర్వాత బాలీవుడ్‌లో షాహీద్ కపూర్ సరసన ‘ఫర్జీ’ వెబ్ సిరీస్ చేసింది.ప్రస్తుతం తన అప్‌కమింగ్ మూవీస్ కూడా హిందీలోనే చేస్తున్న ఈ గోల్డెన్ బ్యూటీ తాజాగా గ్లోబర్ స్పా అనే మ్యాగజిన్ కవర్ పేజికి స్టిల్స్ ఇచ్చింది.
ఎరుపు వర్ణం డిజైనింగ్ డ్రెస్ తన ఎద అందాలను తెగ ఆరబోసింది. మెడలో గ్రీన్ స్టోన్ జ్యువెల్లరీ ధరించి క్లీవేజ్ షో చేస్తున్న పిక్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేయడంతో తెగ వైరల్ అయ్యింది.ఈ పోస్టు ఏకంగా 1 లక్షా 80వేల లైక్స్ కొట్టేసింది.రాశి బరువెక్కిన అందాలను చూసి ఫ్యాన్స్ ఉబ్బితబ్బిబ్బవుతున్నారని కామెంట్స్ చూస్తే ఇట్టే అర్థమవుతుంది.
View this post on Instagram