కన్నడ భామ రష్మిక మందన్న హాట్ అవతార్ తో అదరగొట్టింది. తాజాగా ముంబైలో జీ సినిమా అవార్డ్స్ వేడుక జరిగింది. కాగా ఆ అవార్డుల వేడుకలో అందమైన భామలు అందాలను ప్రదర్శిస్తూ పిచ్చెక్కించారు. ఒక్కో భామ పోటీ పడుతూ అందాలను ఆరబోశారు. ఇక ఈ వేడుకలలో రష్మిక మందన్న కూడా అందాల జాతర చేసింది.
చిట్టి పొట్టి బట్టలు మాత్రమే వేసుకొని వచ్చిన ఈ భామ అందాలన్నీ ప్రదర్శించి పిచ్చ షాక్ ఇచ్చింది. పిక్కల బలం కనిపించేలా …… థైస్ షో చేసింది. అంతేకాదు క్లీవేజ్ షో తో ఈ భామ చేసిన హంగామా అంతాఇంతా కాదు. రష్మిక అందాలను తమ కెమెరాలో బంధించడానికి ఫోటోగ్రాఫర్లు , వీడియో గ్రాఫర్లు పోటీ పడ్డారు. ఇప్పుడా ఫోటోలు , వీడియోలు వైరల్ గా మారాయి.
రష్మిక మందన్న బాలీవుడ్ లో కూడా తెరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. సౌత్ లో ఇప్పుడు క్రేజ్ ఉన్న హీరోయిన్ లలో రష్మిక మందన్న ఒకరు. ఈ భామ ఒకవైపు తెలుగులో చిత్రాలు చేస్తూనే మరోవైపు బాలీవుడ్ లో కూడా జెండా పాతాలని చూస్తోంది. అందుకే బాలీవుడ్ చిత్రాలకు అధిక ప్రాధాన్యత ఇస్తోంది. అయితే సక్సెస్ మాత్రం ఈ భామకు దక్కడం లేదు. దాంతో అల్లు అర్జున్ సరసన పుష్ప 2 చిత్రంపైనే ఆశలు పెట్టుకుంది. పుష్ప 2 పాన్ ఇండియా చిత్రం కావడంతో రష్మిక మందన్న భారీగానే ఆశలు పెట్టుకుంది.