Land scam : ఏపీలో వెలుగులోకి రూ.700 కోట్ల ల్యాండ్ స్కామ్ వెలుగులోకి వచ్చింది. ఇబ్రహీంపట్నం కేంద్రంగా రూ.700 కోట్లు విలువ చేసే ఆస్తులను కొట్టేసిన ముఠా. ఈ స్కామ్ పై సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ లకు లేఖ రాసిన ఇబ్రహీంపట్నం రిటైర్డ్ సబ్ రిజిస్టర్ సింగ్.
YS జగన్ సోదరుడు YS సునిల్, జగన్ PA నాగేశ్వర్ రెడ్డి, సినీ నటి రీతూ చౌదరి, చీమకుర్తి శ్రీకాంత్ లపై ఆరోపణలు. గత ప్రభుత్వ హయాంలో విశాఖ, విజయవాడ, రాజమండ్రిలో కోట్లు విలువ చేసే ఆస్తులను తనతో బలవంతంగా రిజిస్టర్ చేపించుకున్నారని లేఖలో పేర్కొన్న సింగ్.