Surya Kiran Death : సినీ దర్శకుడు, హీరోయిన్ కల్యాణి మాజీ భర్త సూర్య కిరణ్ చెన్నై లో అనారోగ్యం తో కన్నుమూ శారు. తెలుగులో రాజూ భాయ్, సత్యం, ధన51 వంటి సినిమాలకు ఆయన దర్శత్వం వహించారు. గతం లో తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 లోనూ ఆయ న పాలుపంచుకున్నారు.
సూర్య కిరణ్ మృతి పట్ల సినీ ప్రముఖులు సంతా పాన్ని వ్యక్తం చేస్తున్నారు. స్వయంకృషి, కొండవీటి దొంగ, రాక్షసుడు వంటి తెలుగు సినిమాల్లో బాలు నటుడుగా సూర్యకిరణ్ నటించారు.
ఎన్నో సినిమాల్లో నటించిన సూర్య కిరణ్ గత కొద్ది రోజుల నుంచి ఆరోగ్యం సరిగ్గా లేదు. నేపథ్యంలో ఆయన చికిత్స కూడా తీసుకుంటున్నారు. ఈరోజు ఆయన కోలుకోలేక మృతి చెందినట్లు తెలుస్తోంది.