న ఐయి సంవత్సారాలలో రోడ్ల పరిస్థితి మరీ అద్వానంగా మారిదన్న విషయాన్ని ఈ యాడ్ లో అద్బుతంగా చెప్పారు. మధ్యపాన నిషేధం అని చెప్పి అది అములు చేయకుండా ఎక్కడా దోరకని మందు ఈ రాష్ట్రంల అమ్మడం వల్ల ప్రజల ఆరోగ్యాలు ఎలా చెడిపోతున్నాయన్న విషయాలు తెలిపారు. మెత్తం మీద ఇక్కడి మందు సరిగ్గా లేక కనీసం పక్క రాష్ట్రాల నుంచి మంద్యం కోనగోలు చేసి తెచ్చుకుందాం అనుకున్న ఈ అతుకుల రోడ్ల వల్ల ఆ బాటిళ్లు ఇంటి వరకు చేరడం లేదన్న సందేశం వచ్చేవిధంగా యాడ్ ను రూపోందించారు. ప్రజల భవిషత్తు బాగుండాలి అంటే ఈ సారి మా ఓటు వారికే అంటున్నారు. ఇంతకు ఆ యాడ్ ఏంటి అందులో ఏముందో అని మీరు తెలుసుకోవాలి అనుకుం టు న్నారు. ఇక ఆలస్యం ఎందుకు మీరు కూడా ఆ వీడియోను చూసేయండి.