America అమెరికాలో తెలుగు వారు ప్రమాదాలకు గురి అవుతూనే ఉన్నారు. వీకెండ్ వస్తే చాలు ఎక్కడో ఒకచోట ఈ ప్రమాదాల వార్త వినిపిస్తూనే ఉంటుంది. తాజాగా మరో ప్రమాదం చోటు చేసుకుంది. తెలుగు యువకుడు ప్రమాదానికి గురయ్యారు. అతడు ఎవరూ ఆచూకీ అన్నది తెలియడం లేదు.
అమెరికాలోని షార్లెట్‌కి చెందిన కళ్యాణ్ యలమంచిలి అనే వ్యక్తి ప్రమాదానికి గురయ్యాడు. అత్యవసర సంప్రదింపు కోసం చూస్తున్నారు. ఎవరైనా ఈ వ్యక్తిని గుర్తించినట్లయితే, దయచేసి ఈ నంబర్‌కు పింగ్ చేయండని అధికారులు కోరారు.
+1 (813) 613-5575