19.8 C
India
Sunday, February 25, 2024
More

    Ayodhya : అయోధ్య ఆలయం 2,500 ఏళ్లకోసారి వచ్చే భూకంపాన్ని సైతం తట్టుకుంటుంది.

    Date:

     

    అయోధ్య రామ మందిరం చాలా పటిష్టంగా ఉందని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. 2,500 ఏళ్లకు ఒకసారి వచ్చే అతి తీవ్రమైన భూకంపాన్ని సైతం తట్టుకొని నిలబడు తుందని స్పష్టం చేశారు. జియో ఫిజికల్, జియో టెక్నికల్ ఆధారంగా కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, రూర్కి లోని సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ శాస్త్రవేత్తలు ఈ అధ్యాయం చేశారు.మొత్తం మీద రామ మందిరం ఒక అద్భు తమైన కట్టడం అని శాస్త్రవేత్తలు అంటున్నారు. అయోధ్య ఆలయం కోసం అనేక సంవత్సరాలు దేశ ప్రజ లు ఎదురు చూశారు.  అందురు ఎదురు చూసిన ఆ అద్బుతమైన రామమందిర కట్టడం నేడు ప్రజల ముందు కు వచ్చింది.  రామ మందిరాన్ని చూసేందుకు దేశవ్యాప్తంగా భక్తులు క్యూ కడుతున్నారు.

    Share post:

    More like this
    Related

    TDP-Janasena : ఏ వర్గానికి ఎన్ని సీట్లు జగన్ పై గెలుపు లెక్కలు సరవుతాయా?

    TDP-Janasena : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఈ సారి సామాజిక లెక్కలు గెలుపు...

    Prabhas : తనలో సీక్రెట్ బయట పెట్టేసిన ప్రభాస్

    Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు ఉన్న క్రేజ్,...

    SHE Teams : ప్రేమ జంటలకు షీ టీం షాక్.. ఏం చేసిందంటే?

    SHE Teams : ప్రేమకు అర్థం (నిర్వచనం) మారిపోయిందేమో. ఒకప్పుడు లవ్...

    Jagan : కొండతో సామాన్యుడి ఢీ.. జగన్ పై పోటీ చేసేది ఇతనే.. ఇతని బ్యాగ్రౌండ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

    Jagan : టీడీపీ+జనసేన పొత్తులో భాగంగా ఫస్ట్ లిస్ట్ ను బాబు,...

    POLLS

    ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టటానికే 2000 రూపాయల నోటు రద్దు చేశారని మీరు భావిస్తున్నారా..?

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Ayodhya:పుష్యమాసంలో అయోధ్య ఆలయ ప్రతిష్ఠ చేయవచ్చునా ? ముహూర్తం సరియైనదేనా?

    అయోధ్యలోని శ్రీరామ్ లల్లా ( బాలరాముని) విగ్రహ ప్రతిష్ఠనిన్న మధ్యాహ్నము 12:29...

    Ayodhya Ramaiah: అయోధ్య రామయ్య తొలి దర్శనం చూడండి

    5 శతాబ్దాల హిందువుల కల సాకారమైంది.. అయోధ్య రాముడు గర్భ గుడిలో...

    Ayodhya: అయోధ్యకు అందరికంటే ఎక్కువ విరాళం ఇచ్చింది ఇతడే !

    ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి అనేకమంది రామభక్తులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూసిన ఆ...

    China-Delhi: చైనాలో పెను భూకంపం..ఢిల్లీలో భూప్రకంపనలు

                సోమవారం అర్ధరాత్రి తర్వాత చైనాలో భూకంపం సంభవించింది. చైనాలోని దక్షిణ జిన్‌యాంగ్...