21 C
India
Sunday, February 25, 2024
More

    Telugu Desam:తెలుగుదేశం పార్టీ హయాంలోని ముస్లింల అభివృద్ధి.. నమ్మించి జగన్ మోసం చేశాడు?

    Date:

    ముస్లింల అభ్యున్నతికి పాటుప డింది ఎప్పటికీ తెలు గు దేశం పార్టీయేనని కోడూరు మండల తెలు గుదేశం పార్టీ అధ్యక్షులు బండే శ్రీనివాసరావు అన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వం లో ముస్లింల కోసం అజ్హౌసు లు నిర్మిం చామని ప్రత్యేక కార్పొరే షన్ ఏర్పాటు చేశా మ న్నారు. దుల్హన్ పథకం, రంజాన్ తోఫా, షాది ఖా నా నిర్మాణం మరియు పేద ముస్లిం విద్యార్థులకు విదేశీ విద్య మొదలు కార్యక్ర మాలు చేసామని గత ఎన్నికల సమయంలో ఈ జగన్మోహన్ రెడ్డి ముస్లిం లకు ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేస్తామని చెప్పి దుల్హన్ పథకం కింద రెండు లక్షలు ఇస్తామని చెప్పి ముస్లింల ఓట్లతో గెలిచి తర్వా త వారికి మొండి చేయి చూపిం చాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.

    ముఖ్యమంత్రి కి జరగ బోయే సార్వత్రిక ఎన్నిక లలో ముస్లిం లు తగిన బుద్ధి చెబుతారని కోడూరు మండ ల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బండే శ్రీనివాస రావు మండిపడ్డారు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం ఈరోజు కోడూరు మండలం చిన్న గుడు మోటు గ్రామంలో కార్యక్రమం నిర్వ హించి ఇంటింటికి తిరుగుతూ సూపర్ సిక్స్ కరపత్రాలను పంపిణీ చేయ డం జరిగింది. ఈ కార్యక్రమంలో బూత్ ఇంచార్జ్ షేక్ నజీర్ భాష, మహమ్మద్ లతీఫ్, మహమ్మద్ యూ సుఫ్, కడవకొల్లు,నాంచారయ్య ,గోగినేని సోమశేఖర రావు, పిల్లి మల్లికార్జునరావు ,దావు మళ్లీ, మహమ్మద్ ఇమ్రాన్ ,అబ్దుల్ ఖలీల్ తదితరులు పాల్గొన్నారు.

    Share post:

    More like this
    Related

    TDP-Janasena : ఏ వర్గానికి ఎన్ని సీట్లు జగన్ పై గెలుపు లెక్కలు సరవుతాయా?

    TDP-Janasena : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఈ సారి సామాజిక లెక్కలు గెలుపు...

    Prabhas : తనలో సీక్రెట్ బయట పెట్టేసిన ప్రభాస్

    Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు ఉన్న క్రేజ్,...

    SHE Teams : ప్రేమ జంటలకు షీ టీం షాక్.. ఏం చేసిందంటే?

    SHE Teams : ప్రేమకు అర్థం (నిర్వచనం) మారిపోయిందేమో. ఒకప్పుడు లవ్...

    Jagan : కొండతో సామాన్యుడి ఢీ.. జగన్ పై పోటీ చేసేది ఇతనే.. ఇతని బ్యాగ్రౌండ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

    Jagan : టీడీపీ+జనసేన పొత్తులో భాగంగా ఫస్ట్ లిస్ట్ ను బాబు,...

    POLLS

    ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టటానికే 2000 రూపాయల నోటు రద్దు చేశారని మీరు భావిస్తున్నారా..?

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related