30.7 C
India
Wednesday, February 18, 2026
More

    AP Ministers Chambers : సెక్రటేరియట్‌లో మంత్రుల చాంబర్లు ఇవే..  పూర్తి వివరాలు మీ కోసం..

    Date:

    AP Ministers Chambers
    AP Ministers Chambers

    AP Ministers Chambers : ఏపీలో చంద్రబాబు ఆధ్వర్యంలో సమర్థ ప్రభుత్వం ఇటీవలె అధికారంలోకి వచ్చింది. ఎన్నో సమస్యలతో సతమతమవుతున్న రాష్ట్రాన్ని గాడీలో పెట్టేందుకు అపార అనుభవశాలి అయిన సీఎం చంద్రబాబు వేగిరంగా ఉపక్రమించారు. ప్రమాణ స్వీకారం చేసి వారం తిరగకముందే పాలనను స్పీడప్ చేశారు. ఈ క్రమంలో శాఖలు కేటాయించడమే కాదు..వారికి క్యాంపు ఆఫీసులు, సచివాలయంలో చాంబర్లను వేగంగా అందుబాటులోకి తెచ్చారు. ఇక వారు రాష్ట్రాన్ని చక్కదిద్దే పనిలోకి దూకడమే తరువాయి. కాగా, ఏపీ సచివాలయంలో మంత్రుల చాంబర్లు ఎక్కడెక్కడో ఉన్నాయో ప్రజల సౌలభ్యం కోసం ఈ కింది వివరాలు అందజేస్తున్నాం..

    • మొదటి బ్లాక్ లో సీఎంవో కార్యాలయం ఉండగా..

    బ్లాక్ – 2, గ్రౌండ్ ఫ్లోర్

    రూం నెంబర్ 135 – పొంగూరు నారాయణ
    రూం నెంబర్ 136 – వంగలపూడి అనిత
    రూం నెంబర్ 137 – ఆనం రామనారాయణ రెడ్డి

    బ్లాక్ – 2, ఫస్ట్ ఫ్లోర్

    రూం నెంబర్ 208 – కందుల దుర్గేశ్
    రూం నెంబర్ 211 – పవన్ కల్యాణ్
    రూం నెంబర్ 212 – పయ్యావుల కేశవ్
    రూం నెంబర్ 215 – నాదెండ్ల మనోహర్

    బ్లాక్ – 3, ఫస్ట్ ఫ్లోర్

    రూం నెంబర్ 203 – గొట్టిపాటి రవి కుమార్
    రూం నెంబర్ 207 – కొల్లు రవీంద్ర
    రూం నెంబర్ 210 – డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి
    రూం నెంబర్ 211 – గుమ్మడి సంధ్యారాణి
    రూం నెంబర్ 212 – నాస్యం మహ్మద్ ఫరూక్

    బ్లాక్ – 4, గ్రౌండ్ ఫ్లోర్

    రూం నెంబర్ 127 – అనగాని సత్య ప్రసాద్
    రూం నెంబర్ 130 – కింజరాపు అచ్చెన్నాయుడు
    రూం నెంబర్ 131 – ఎస్. సవిత
    రూం నెంబర్ 132 – టీజీ భరత్

    బ్లాక్ – 4, ఫస్ట్ ఫ్లోర్

    రూం నెంబర్ 208 – నారా లోకేశ్
    రూం నెంబర్ 210 – మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి
    రూం నెంబర్ 211 – కొలుసు పార్థసారథి
    రూం నెంబర్ 212 – నిమ్మల రామానాయుడు

    బ్లాక్ – 5, గ్రౌండ్ ఫ్లోర్

    రూం నెంబర్ 188 – బీసీ జనార్థన్ రెడ్డి
    రూం నెంబర్ 191 – కొండపల్లి శ్రీనివాస్

    బ్లాక్ – 5, ఫస్ట్ ఫ్లోర్

    రూం నెంబర్ 210 – వాసంశెట్టి సుభాష్
    రూం నెంబర్ 211 – సత్య కుమార్ యాదవ్.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Jogi Ramesh : జోగి రమేష్‌పై ఉచ్చు బిగుస్తోందా?

    Jogi Ramesh : మాజీ మంత్రి జోగి రమేష్ రాజకీయ దూకుడే ఇప్పుడు...

    Sajjala Bhargav : సజ్జల భార్గవ్ ఖేల్ ఖతమైనట్టేనా?

    Sajjala Bhargav : ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో సజ్జల భార్గవ్ రెడ్డికి...

    AP CM : ఇప్పటికీ ఏపీ సీఎం ‘జగన్’నే.. ఇదే సాక్ష్యం

    AP CM : ఏపీ అధికారంలోకి టీడీపీ కూటమి వచ్చి ఏడాది...

    Nara Lokesh : నారా లోకేశ్‌కు టీడీపీ ఫుల్ పవర్స్..!

    Nara Lokesh : తెలుగు దేశం పార్టీ (టీడీపీ)లో కీలక మార్పులు చోటుచేసుకుంటున్న...