39.4 C
India
Saturday, June 6, 2026
More

    Tiger in Palnadu : పల్నాడు జిల్లాలో పులి.. సీసీ కెమెరాల్లో దృశ్యాలు

    Date:

    Tiger in Palnadu
    Tiger in Palnadu

    Tiger in Palnadu : పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలంలోని దావుపల్లి అటవీ ప్రాంతంలో పులి కనిపించింది. పులి సంచరించిన దృశ్యాలు సీసీ కెమెరాలకు చిక్కాయి. బొటుకులపాయ బేస్ క్యాంపు వద్ద ఏర్పాటు చేసిన సాసర్ పిట్ లో పులి సంచరించినట్లు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.

    అటవీ ప్రాంతంలో నీరు అభించక పోవడంతో  జంతువులు సాసర్ పిట్ ల వద్దకు వస్తున్నాయని విజయపురి సౌత్ రేంజర్ సత్యనారాయణరెడ్డి తెలిపారు. నాలుగు రోజుల కిందట బొటుకులపాయ బేస్ క్యాంపులో పులి సంచరించిన చిత్రాలు కెమెరాలో రికార్డు అయినట్లు ఆయన వెల్లడించారు. నల్లమల అటవీ ప్రాంతం కావడంతో పులుల సంచారం ఉంటుందని తెలిపారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    cheetah : చిరుత కాదు.. మియాపూర్ వాసులు భయపడొద్దు

    cheetah : మియాపూర్ లో చిరుత పులి సంచారం అంటూ జరిగిన...

    Palnadu : పల్నాడులో మళ్లీ ఉద్రిక్తత.. మాజీ ఎమ్మెల్యే వాహనంపై టీడీపీ కార్యకర్తల దాడి

    Palnadu : పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది....

    Palnadu : పల్నాడు జిల్లాలో కిడ్నాప్ కలకలం

    Palnadu : పల్నాడు జిల్లాలో ఓ కిడ్నాప్ ఘటన కలకలం రేపింది....

    Forest Department : పల్నాడు జిల్లాలో అటవీ శాఖ అధికారులపై రాళ్లతో దాడి

    Forest Department : అక్రమ రవాణా చేస్తున్నాడని నిందితుడిని అదుపులోకి తీసుకున్న...