29.3 C
India
Tuesday, February 10, 2026
More

    Time is Great : కాలాన్ని మించిన గొప్పోడు లేడురా బై.. ఇది మరోసారి..!

    Date:

    time is great
    time is great, Rushi Sunak Family With Dog

    Time is great : కాలాన్ని మించిన గొప్పోడు లేడు.. ఇది మరోసారి రుజువైంది. కాలం ప్రతీఒక్కరి ఒక అవకాశం ఇస్తుంది. ఆ విషయాన్ని మనం మర్చిపోయినా కాలం మాత్రం తన మెమోరీలో భద్రంగా ఉంచుకుంటుంది. సమయం వచ్చినపుడు వడ్డీతో సహా చెల్లిస్తోంది. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెబుతున్నానంటే.. ఒకప్పుడు ఇంగ్లీష్ క్లబ్ కు భారతీయులు వెళ్లినపుడు అక్కడ కుక్కలకు.. భారతీయులకు లోపలి ప్రవేశం లేదంటూ బోర్డు తగిలించారు. అయితే కాలక్రమేణ బ్రిటీష్ పతనం మొదలైంది. ఇక ఇప్పుడు బ్రిటన్ ప్రధానిగా ప్రవాసీ భారతీయుడు రుషి సునాక్ వ్యవహరిస్తున్నాడు.

    ఒకప్పుడు బ్రిటీష్ వారు మనల్ని పాలిస్తే ఇప్పుడు వారిని మనం పాలిస్తున్నమాట. అంతేకాకుండా రుషి సునాక్ కు చెందిన పెంపుడు కుక్క సైతం అక్కడ రాజభోగాల్ని అనుభవిస్తోంది. ఎవరైతే నాడు కుక్కలకు.. ఇండియన్స్ ప్రవేశం లేదని బోర్డు తగిలించారో వారి చెంపచెల్లుమానేలా ఏకంగా బ్రిటన్ ప్రధాని కార్యాలయం ఆవరణలో రుషి సునాక్ పెంపుడు కుక్క రాజా హోదాలో తిరుగుతోంది. ఇదంతా చూస్తుంటే కాలం కంటే గొప్పోడు ఎవరు లేరని అనిపించడం ఖాయం.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Nails : గోళ్లు, జుట్టు ఏ రోజుల్లో తీసుకోవాలి

    Nails and Hair : మనకు తెలియకపోవడంతో ఇంట్లో మనం ఎప్పుడు...

    రిషి సునాక్ ను బూతులు తిట్టిన హీరోయిన్

    బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ ను బూతులు తిట్టేసింది బ్రిటన్ హీరోయిన్...

    మోడీని కలిసిన రిషి సునాక్

    ఇండోనేషియాలో అద్భుతం జరిగింది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసాడు బ్రిటన్...

    NARENDRA MODI- RISHI SUNAK- G-20:ఇండోనేషియాలో సమావేశం కానున్న మోడీ – రిషి సునాక్

    భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్...