Tragedy in Wedding : యూపీలో ఓ పెళ్లి వేడుకలో విషాదం చోటుచేసు కుంది. డాన్స్ చేస్తూ 15 ఏళ్ల బాలుడు మరణిం చాడు. ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. హుటా హుటిన ఆస్పత్రికి తీసుకెళ్లిన ప్రయోజనం లేకపో యింది. అప్పటికే ఆ బాలుడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. Dj శబ్దానికి గుండెపోటు వచ్చి ఉంటుందని పలువురు అనుమా నిస్తు న్నారు.
ఇటీవల పెళ్లి వేడుకల్లో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. ప్రతి ఒక్క వివాహానికి తప్ప నిసరిగా DJ లను వినియోగిస్తున్నారు. ఈ సౌండ్ లకు చిన్నపిల్లలకు అనుకోకుండా గుండెపోటు రావడం వారు మరణించడం జరుగుతుంది.